translateexpand_more

Boney Kapoor News

Latest updates from Telugu Digital news sources.

Chitrajyothy31 May, 04:50 am
ముగ్గురు పిల్లలని ఎందుకన్నాను అంటే

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)... ఈసారి ‘పెద్ది’తో(Peddi) జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ (Ram Charan) రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని క్యూట్‌ కబుర్లివి...

‘పెది’ సినిమాలో హీరోయిన్‌గా ముందు నా సోదరి ఖుషీకపూర్‌ అనుకున్నారు బుచ్చిబాబు. కానీ ఆ తర్వాత ఆ ఆఫర్‌ నా దగ్గరకి వచ్చింది. అచ్చియమ్మగా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నా.

నేనుండేది ముంబాయిలో కానీ హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లుగా అనిపిస్తుంది. ఇక నుంచి రెగ్యులర్‌గా తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా కనిపించాలనుకుంటున్నా.

నాకు వేటికైనా ముద్దు పేర్లు పెట్టడం అలవాటు. పెంపుడు జంతువులకే కాదు... కొన్నిసార్లు వస్తువులకు కూడా ముద్దుపేర్లు పెట్టేస్తుంటా. అలా నా వాటర్‌ బాటిల్‌కి ‘చుస్కీ’ అని పేరు పెట్టా.
నేను జ్యోతిషం నమ్ముతా. నాది మీనరాశి. ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా పగటికలలు కంటారట. అదేం మహిమో తెలియదుగానీ నాకూ ఆ అలవాటు ఉందండోయ్‌...

చిన్నప్పుడు నాన్నతో సిగరెట్‌ మానిపించడానికి... బాత్‌రూమ్‌లోకి సిగరెట్స్‌ తీసుకు వెళ్లి వాటికి టూత్‌పేస్ట్‌ పూసేదాన్ని. అలాగే సిగరెట్స్‌ కనిపిస్తే వాటిని విరిచేసేదాన్ని. అంత కోపంగా ఉండేది వాటిని చూస్తే.

ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నా చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. నాకొక వింత అలవాటు ఉంది. కొన్నిసార్లు నాలో నేను మాట్లాడుకుంటుంటా. అది కూడా ఎప్పుడో

Boney Kapoor News Keyword | Telugu Digital