translateexpand_more

Deal News

Latest updates from Telugu Digital news sources.

Sakshi30 May, 01:37 am
ట్రంప్ వి బిల్డప్ బాబాయ్ మాటలే

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ‘అన్నీ సెట్‌ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్‌ వెంటనే కౌంటర్‌ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే

Andhra Jyothy27 May, 04:59 pm
ఇరాన్ తో అలాంటి డీల్ ఉండనే ఉండదు

శుద్ధి చేసిన యూరేనియంను తమకు తిరిగిచ్చినందుకు ఆంక్షలు తొలగించేలా ఇరాన్‌తో డీల్ ఉండదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తేల్చి చెప్పారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ డెస్క్: శుద్ధి చేసిన యూరేనియంను తమకు అప్పగించినందుకు బదులుగా ఆంక్షలను సడలించే డీల్‌ను ఇరాన్‌తో కుదుర్చుకోబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ ఆంక్షల విషయంలో మాత్రం సడలింపు ఉండదని తేల్చి చెప్పారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు బుధవారం ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘లేదు.. లేదు.. అలాంటిదేమీ ఉండదు. ఆంక్షలను సడలించే ప్రసక్తే లేదు’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే, ఇరాన్ మాత్రం యూరేనియంను కచ్చితంగా తమకు అప్పగిస్తుందని కూడా అన్నారు. ఇరాన్, యూఎస్ మధ్య ఇంతకాలంగా చర్చలు జరుగుతున్న యుద్ధ విరమణ దిశగా ఇంకా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే, ఇరాన్ ప్రభుత్వం తెరపైకి మరో ప్రతిపాదన తెచ్చిందని స్థానిక మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. తమ దేశం చుట్టూ మోహరించిన సైన్యాన్ని అమెరికా వెనక్కు పిలిపించుకుంటే తాము 30 రోజుల్లో హోర్ముజ్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తెస్తామని ఇరాన్ ప్రతిపాదించినట్టు అక్కడి మీడియా పేర్కొంది. అయితే, ఇవన్నీ ఊహాజనిత కథనాలేనని శ్వేత సౌధం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక కేబినెట్ మీటింగ్‌లో కూడా ఇరాన్ గురించి ట్రంప్ ప్రస్తావించారు. డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ఉత్సుకతతో ఉన్నప్పటికీ తమ అంచనాలను మాత్రం అందుకోలేదని చెప్పారు. మరోవైపు, ఇజ్రాయెల్‌తో దౌత్యసంబంధాలను బలపరుచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ దిశగా అబ్రహాం అకార్డ్స్‌ ఒప్పందానికి అంగీకరించాలని కోరారు. పాక్‌కు కూడా

10TV Telugu26 May, 09:09 am
ఆపిల్ లవర్స్ మీకోసమే.. ఐఫోన్ ఎయిర్ మీ బడ్జెట్ ధరలోనే.. ఇలాంటి ఆఫర్ లైఫ్‌లో మళ్లీ రాదు..!

Apple iPhone Air : కొత్త ఆపిల్ ఐఫోన్ కోసం చూస్తున్నారా? ఐఫోన్ ఎయిర్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఆపిల్ అందించే ఐఫోన్లలో అత్యంత సన్నని మోడల్ ఇదే. ఈ ఐఫోన్ సన్నగా ఉన్నా భారీ బ్యాటరీ ఉంది. ఈ డివైజ్ ఫస్ట్ రూ. 1,19,900 ధరతో లాంచ్ అయింది. కానీ, ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపుతో లభిస్తోంది. 6.5-అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో పాటు A19 చిప్‌సెట్ (Apple iPhone Air) కూడా ఉంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆపిల్ ఐఫోన్ ఎయిర్ చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం.. విజయ్ సేల్స్‌లో ఐఫోన్ ఎయిర్ డీల్ : భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ ఎయిర్ రూ. 1,19,900 ధరతో ప్రారంభమైంది. అయితే, ప్రస్తుతం ఈ ఐఫోన్ విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 21,110 భారీ తగ్గింపుతో లభిస్తోంది. ధర రూ. 98,790కి తగ్గింది. ఎస్‌బీఐ, యాక్సిస్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో తగ్గింపు ధరపై అదనంగా రూ. 4వేలు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ. 95వేల లోపుకు వస్తుంది. Read Also : Samsung Galaxy S25 FE : ఇది కదా డిస్కౌంట్.. ఈ శాంసంగ్ ఫోన్ అతి చౌకైన ధరకే.. అమెజాన్‌లో జస్ట్..! 6 నెలల చొప్పున నెలకు కేవలం రూ. 15,798 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ అందిస్తోంది. పాత డివైజ్‌ ఎక్స్చేంజ్ చేస్తే.. ఈ బ్రాండ్ వారికి ఎక్స్ఛేంజ్ బోనస్‌ కూడా అందిస్తోంది. అయితే, ఎక్స్ఛేంజ్, కచ్చితమైన వాల్యూ, మీ పాత డివైజ్, బ్రాండ్, మోడల్, పర్ఫార్మెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ ఎయిర్ కొనాలా? వద్దా? : ఆపిల్

Sakshi27 May, 09:51 am
భారత్, అమెరికా ఖనిజ’ బంధం

అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారం చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరుదేశాలు న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్‌’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్‌వర్క్‌ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: బైజూస్‌ ఫౌండర్‌కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్‌ స్పందన ఇదీ! పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్‌ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ