translateexpand_more

Heat Wave News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 04:43 am
హైదరాబాద్ లో మండుతున్న ఎండలు ఫొటోలు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మే 31 - జూన్ 07) విరూపతో వివాహ బంధానికి 11 ఏళ్లు.. అల్లరి నరేశ్ సతీమణి ఏం చేస్తుందో తెలుసా? (ఫొటోలు) చిన్నతనం నుంచే చిచ్చరపిడుగు.. వైభవ్ సూర్యవంశీని ఇలా చూశారా? (ఫొటోలు) ఏపీలో పలు జిల్లాలో గాలివాన బీభత్సం (ఫొటోలు) డీఎస్సీలో తప్పుల మీద

Asianet News Telugu29 May, 02:35 pm
వాడుతున్నారా? అయితే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి

దేశంలో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ ఎండల వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో, ఆఫీసుల్లో ఏసీలను ఆశ్రయిస్తున్నారు. ఏసీ ఆన్ చేయగానే గది చల్లగా మారి హాయిగా అనిపిస్తుంది. కానీ.. నిరంతరం ఏసీల్లో ఉండటం ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా? ఎండలు ముదురుతున్న కొద్దీ.. మీ ఇంట్లో ఉన్న ఏసీ కూడా బాంబులా పేలిపోయే ప్రమాదం ఉంది! ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఏసీలు పేలి ప్రాణాలు పోయిన ఘటనలు మనం చూస్తున్నాం. అసలు ఏసీలు ఎందుకు పేలుతాయి? మనం చేసే ఏ '4 తప్పుల' వల్ల ఏసీ అగ్నిగోళంగా మారుతుందో.. ఇప్పుడు చూద్దాం."

TV9 Telugu24 May, 12:55 am
Weather Alert: నిప్పుల కుంపటిలా మారిన ఏపీ, తెలంగాణ.. పిట్టల్లా రాలుతున్న జనం.. మరో 5 రోజులు రెడ్ అలర్ట్..

- తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు ప్రచండ రూపం చూపిస్తున్నాడు. - ఎండ తీవ్రతతో వడగాలులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. - ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ వడదెబ్బ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంటే… రాబోయే రోజుల్లో ఈ సెగలు మరింత తీవ్రం కానున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Sakshi25 May, 02:16 pm
May 25 2026 7:23 PM | Updated on May 25 2026 7:23 PM సాక్షి,విజయవాడ: ఏపీ నిప్పుల కుంపటిలా మారింది....

May 25 2026 7:23 PM | Updated on May 25 2026 7:23 PM సాక్షి,విజయవాడ: ఏపీ నిప్పుల కుంపటిలా మారింది. ఫలితంగా రాష్ట్రంలో ఎండల తీవ్రత మరో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. నేడు అత్యధికంగా కృష్ణాజిల్లా కంకిపాడు, పెనమలూరులో 48.1 డి...

AP7AM31 May, 04:37 pm
తెలంగాణలో డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులు పొడిగింపు... ఎప్పటివరకు అంటే

రాష్ట్రంలో తీవ్రమైన వడగాలుపుల కారణంగా తెలంగాణలోని యూనివర్సిటీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీలకు వేసవి సెలవులను జూన్ 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. వాస్తవానికి జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, తాజా నిర్ణయంతో జూన్ 6 నుంచి 8వ తేదీ మధ్య తరగతులు మొదలవుతాయి.ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని క్యాంపస్, అనుబంధ కాలేజీలకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఉస్మానియా, పాలమూరు, తెలంగాణ వర్సిటీలు సెలవులను జూన్ 6 వరకు పొడిగించగా, జూన్ 7 ఆదివారం కావడంతో జూన్ 8న కాలేజీలు తెరుచుకుంటాయి. మరోవైపు, కాకతీయ, శాతవాహన వర్సిటీలు జూన్ 5 వరకు సెలవులు ప్రకటించి, జూన్ 6న తరగతులు ప్రారంభించనున్నాయి.రాష్ట్రంలో కొనసాగుతున్న తీవ్రమైన వేసవి పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనివర్సిటీలు తమ సర్క్యులర్లలో పేర్కొన్నాయి. అయితే, ఈ సెలవులు విద్యార్థులు, టీచింగ్ సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయి. ప్రిన్సిపాల్స్, పరిపాలన బాధ్యతల్లో ఉన్న సిబ్బంది యధావిధిగా విధులకు హాజరు కావాలని స్పష్టం చేశాయి.ఇప్పటికే రాష్ట్రంలో పాఠశాలలకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు పొడిగించిన విషయం తెలిసిందే. అధ్యాపక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ గవర్నమెంట్ కాలేజెస్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ తెలిపింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు వడగాలుపుల హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో, ఈ అదనపు సెలవులు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఊరటనిస్తున్నాయి.