
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ...
Latest updates from Telugu Digital news sources.

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ...

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Prof Nageshwar Case: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అని తెలంగాణలోని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్‌ను అరెస్టు చేస్తే ముందు ప్రొఫెసర్ కన్న ముందు తనను అరెస్టు చేయాలని సవాల్ చేశారు. ఆంధ్రవాళ్లు ఇంకా తెలంగాణలో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అమరావతికి వెళ్లిపోవచ్చు కదా అని పవన్ కల్యాణ్‌కు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచించారు. Also Read: TV Serial Chance: టీవీ సీరియల్ పేరిట డాక్టర్‌కు కుచ్చుటోపీ.. తీగలాగితే మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణం పాత బజార్ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణ పనులకు సీఎస్‌ఆర్ ఫౌండేషన్ అరబిందో ఫార్మా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య సాగుతున్న వివాదంపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను విమర్శించే స్థాయి కాదని స్పష్టం చేశారు. ఆయన ఒక పొలిటికల్ ఎనలిస్టు అని.. ఆయనపై కేసులు ఎలా పెడతారని? ప్రశ్నించారు. Also Read: Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. ఏం జరిగిందంటే? జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్