translateexpand_more

Middle East Tensions News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy02 Jun, 01:49 am
ఇజ్రాయెల్-హెజ్ బొల్లా మధ్య కాల్పుల విరమణ.. ఇరాన్ తో చర్చలు సానుకూలం

ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతు ఉన్న హెజ్‌బొల్లా మధ్య జరుగుతున్న ఘర్షణలు శాశ్వతంగా ముగియాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆకాంక్షించారు. ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన పేర్కొన్నారు. హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఆగిపోవడంతో శాంతి చర్చల్లో ఇరాన్ చురుకుగా పాల్గొంటోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్'లో ఓ పోస్ట్ చేశారు (Israel Hezbollah ceasefire).

'ఇజ్రాయెల్‌పై కాల్పులు ఆపేందుకు హెజ్‌బొల్లా అంగీకరించింది. అలాగే ఇజ్రాయెల్ కూడా హెజ్‌బొల్లాపై దాడులు నిలిపివేయడానికి ఒప్పుకుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో చూడాలి. ఇది శాశ్వతంగా కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో చాలా మంచి సంభాషణ జరిగిందని ట్రంప్ చెప్పారు. అయితే పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా మారలేదని అంతర్జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి (Israel Lebanon conflict).

కాల్పుల విరమణ ప్రకటన వచ్చిన తర్వాత కూడా దక్షిణ లెబనాన్ ప్రాంతాల్లో దాడులు, రాకెట్ ప్రయోగాల వార్తలు వెలువడ్డాయి (Lebanon conflict). దీంతో ఈ ఒప్పందం ఎంతకాలం నిలుస్తుందన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా లెబనాన్‌లో ఉద్రిక్తతలు తగ్గించడం అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలకు కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

పింఛన్లను రూ.4వేలకు పెంచిన ఘనత చంద్రబాబుదే: ఎమ్మెల్సీ అనురాధ..

పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం: ఎమ్మెల్యే వసంత

Andhra Jyothy01 Jun, 02:46 pm
యూఎస్ తో చర్చలకు ఇరాన్ బ్రేక్

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ మీడియా సంస్థ తస్నీమ్ తాజాగా సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇప్పటివరకూ యూఎస్‌తో మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపిన ఇరాన్ ఇకపై ఈ ప్రక్రియను నిలుపుదల చేయనున్నట్టు తెలిపింది. మధ్యవర్తుల ద్వారా సందేశాలు పంపించడాన్ని నిలిపివేయనునట్టు తెలిపింది. ఇజ్రాయెల్, దాని మిత్ర దేశాలను శిక్షించేందుకు ఇరాన్‌తో పాటు యెమెన్, లెబనాన్, ఇరాక్ దేశాలు ఏకమైనట్టు రాసుకొచ్చింది. హోర్ముజ్‌ను పూర్తిగా దిగ్బంధించడంతో పాటు మరో కీలక జలసంధి అయిన బాబ్ ఎల్ మాండెబ్‌‌పై కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది.

గాజా, లెబనాన్‌లో జియోనిస్టు పాలకుల (ఇజ్రాయెల్) సైన్యం చేస్తున్న దారుణాలకు తక్షణం ఫుల్ స్టాప్ పడాలని ఇరాన్ డిమాండ్ చేస్తోందని తస్నీమ్ వార్తా సంస్థ పేర్కొంది. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిస్థాయిలో వెనక్కు పిలిపించుకోవాలని డిమాండ్ చేస్తోందని తెలిపింది. ఇజ్రాయెల్ సేనలు వెనక్కు మళ్లే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవని ఇరాన్ తేల్చి చెప్పినట్టు ఒక కథనాన్ని ప్రచురించింది.

యూఎస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఇప్పటికే పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒప్పందంలోని రక్షణలు లెబనాన్‌కూ వర్తిస్తాయని అన్నారు. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా మిలిటెంట్ సంస్థను టార్గెట్ చేస్తున్న ఇజ్రాయెల్‌పై మండిపడ్డారు. లెబనాన్‌పై దాడులతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. యూఎస్-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న మధ్య మొదలైన ఈ యుద్ధంలో ఇప్పటికే వేల మంది మరణించిన విషయం తెలిసిందే.

ఈ వార్తలనూ చదవండి:

పెళ్లైన కొన్ని గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి..

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. అమెరికా-ఇరాన్

AP7AM01 Jun, 04:53 am
ఇరాన్ రాడార్లు.. డ్రోన్ కంట్రోల్ వ్యవస్థపై అమెరికా భీకరదాడులు

మధ్యప్రాచ్యంలో కాల్పుల విరమణ పొడిగింపు కోసం దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేడెక్కాయి. అమెరికా, ఇరాన్ బలగాలు గత వారాంతంలో డ్రోన్లు, క్షిపణులతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇరాన్ దూకుడుకు ప్రతిగా 'ఆత్మరక్షణ దాడులు' జరిపామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించగా, ఇది తమపై జరిగిన దాడికి ప్రతీకార చర్యేనని ఇరాన్ స్పష్టం చేసింది.అంతర్జాతీయ జలాల్లో నిఘా పెట్టిన తమ ఎమ్‌క్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతిగా, అమెరికా ఫైటర్ జెట్లు దక్షిణ ఇరాన్‌లోని గోరుక్ ప్రాంతం, క్విష్మ్ ద్వీపంలోని ఇరాన్ రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించినట్లు సెంట్‌కామ్ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన రెండు సూసైడ్ డ్రోన్లను కూడా ధ్వంసం చేశామని, తమ సైనికులకు ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది.అమెరికా దాడులకు ప్రతీకారంగా, సరిక్ ద్వీపంపై దాడిలో పాల్గొన్న ఒక అమెరికా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. మరోవైపు, తమ గగనతలంలోకి ప్రవేశించిన కొన్ని క్షిపణులను గాల్లోనే విజయవంతంగా నాశనం చేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది.ఈ దాడుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 2 శాతం పెరిగి 93.05 డాలర్లకు చేరింది. ఇదిలావుండగా, గత దాడుల్లో ధ్వంసమైన భూగర్భ క్షిపణి టన్నెళ్లను ఇరాన్ వేగంగా పునరుద్ధరిస్తోందని ‘సీఎన్‌ఎన్’ తన కథనంలో వెల్లడించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా, దెబ్బతిన్న 69 టన్నెల్ ప్రవేశ

Andhra Jyothy24 May, 08:23 am
కొద్ది గంటల్లో ప్రపంచానికి ఒక శుభవార్త అందవచ్చు: అమెరికా విదేశాంగ మంత్రి

- Home » International » World May Get Good News Soon Marco Rubio Hints at Breakthrough in Iran Talks sgr ABN , Publish Date - May 24 , 2026 | 01:53 PM ఇరాన్‌తో శాంతి చర్చల గురించి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో... - న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. - జైశంకర్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Andhra Jyothy27 May, 01:26 am
లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి

ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. లెబనాన్ దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 31 మంది మరణించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడులు ఇవేనని అంతర్జాతీయ మీడియా పేర్కొంది (Israel Lebanon conflict). లెబనాన్‌లోని పలు గ్రామాలు, నివాస ప్రాంతాలు, హెజ్‌బొల్లా అనుమానిత స్థావరాలపై ఇజ్రాయెల్ యుద్ధవిమానాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో మహిళలు, పిల్లలు సహా పలువురు పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. లెబనాన్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఆరోపించింది (Israeli attack Lebanon). హెజ్‌బొల్లా మిలిటెంట్లు తమ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు ప్రయోగించారని (Israel Hezbollah war), దానికి ప్రతిస్పందనగానే ఈ దాడులు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. హెజ్‌బొల్లా స్థావరాలు, ఆయుధ గిడ్డంగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని పేర్కొంది. తాజా దాడులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని సూచించింది. ఎండల్లో కూల్ టెక్నిక్.. స్కూటీకి ఏసీని ఎలా అమర్చాడో చూడండి.. మీ పెంపుడు జంతువుల మాటలను అర్థం చేసుకోవచ్చు.. చైనా కంపెనీ సంచలన ఆవిష్కరణ..

Andhra Jyothy24 May, 06:42 am
ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖాయం.. శాంతి చర్చలపై ట్రంప్ పోస్ట్..

- Home » International » US-Iran Peace Talks Near Final Stage Trump Claims Big Deal Possible Soon sgr ABN , Publish Date - May 24 , 2026 | 12:12 PM ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసా... - ఇరాన్‌తో భారీ ఒప్పందం చాలా దగ్గరలో ఉందని, చర్చలు తుది దశకు చేరుకున్నాయని తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. - ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

Andhra Jyothy26 May, 01:35 am
Home » International » us self defence strikes on iranian boats missile sites amid ceasefire talks avn ABN...

Home » International » us self defence strikes on iranian boats missile sites amid ceasefire talks avn ABN , Publish Date - May 26 , 2026 | 07:05 AM ఒకవైపు యుద్ధ విరమణ ఒప్పందం కోసం కీలక చర్చలు జరుగుతుండగానే, మరోవైపు దక...

Andhra Jyothy26 May, 02:21 am
Home » National » delhi cng price hiked by rs2 per kg third time in 11 days avn...

Home » National » delhi cng price hiked by rs2 per kg third time in 11 days avn ABN , Publish Date - May 26 , 2026 | 07:51 AM దేశ రాజధాని ప్రాంతంలో నివసించే వాహనదారులకు ఈ ఉదయాన్నే మరో గట్టి షాక్ తగిలింది. అంతర్జాతీయంగా...

Andhra Jyothy28 May, 02:21 am
ఇరాన్ పై మరోసారి అమెరికా దాడులు.. సైనిక స్థావరమే టార్గెట్

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి భగ్గుమన్నాయి. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్‌కు చెందిన పలు డ్రోన్లను కూడా అమెరికా సైన్యం కూల్చివేసింది. ఈ పరిణామాలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత ఆందోళనకరంగా మార్చాయి (US Iran war). ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరానియన్ డ్రోన్లను కూడా కూల్చివేసినట్టు అమెరికా సైన్యం పేర్కొంది. కాగా, ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. (US airstrikes Iran). తాజా దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. ఇవి ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది (US Iran conflict 2026). మరోవైపు అమెరికా మాత్రం ఈ దాడులు పూర్తిగా ఆత్మరక్షణ చర్యలు అని స్పష్టం చేసింది. అతిథులకు వరుడి రిటర్న్ గిఫ్ట్.. రూ.34.6 కోట్ల బీమా కవరేజీ.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..