
తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ (Vijay) బాధ్యతలు స్వీకరించి, తన మార్క్ పాలనతో దూసుకుపోతుండటం తెలిసిందే. ఆయన సీఎం అయి ఇప్పటికే చాలా రోజులు గడుస్తున్నా.. విజయ్ పొలిటికల్ క్రేజ్ మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే, ఆయన పాలనపై ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్న తరుణంలోనే, దళపతిని రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు తెరవెనుక ఒక భారీ పొలిటికల్ స్కెచ్ సిద్ధమైందనే వార్తలు ఇప్పుడు కోలీవుడ్, పొలిటికల్ సర్కిల్స్‌ను ఊపేస్తున్నాయి. సీఎం విజయ్ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం విజయ్‌ని డైరెక్ట్‌గా ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో, ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టి డిఫెన్స్‌లో పడేయాలనేదే ఈ బీజేపీ స్కెచ్ వెనుక ఉన్న అసలు వ్యూహమని తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. విజయ్, సంగీత మధ్య గత కొంతకాలంగా ఉన్న వ్యక్తిగత విభేదాలనే అస్త్రంగా చేసుకుని, ఆమెను పార్టీలోకి లాగడం ద్వారా సీఎం ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలని ప్రత్యర్థులు చూస్తున్నారట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి భార్య స్వయంగా కేంద్ర అధికార పార్టీలో చేరితే, అది దేశవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అవుతుందని, తద్వారా విజయ్ పీఠాన్ని కదిలించవచ్చని ఈ పొలిటికల్ ప్లాన్ వేసినట్లు టాక్. దీనికి సంగీత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదంతా ఒక సీనియర్ నటి చేయిస్తోందని.. బీజేపీలో ఉన్న ఆ నటి, నిత్యం సంగీతను కలుస్తూ.. రాజకీయ ఎంట్రీ ఇవ్వమని, మంచి పదవిని ఇస్తామని