translateexpand_more

Sridhar Babu News

Latest updates from Telugu Digital news sources.

Andhra Jyothy23 May, 03:10 pm
హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలు విడుదల చేసిన మంత్రి శ్రీధర్ బాబు

- Home » Telangana » Hyderabad » Telangana HILTP Policy Clears Transformation Of Industrial Lands Around Hyderabad ORR suri ABN , Publish Date - May 23 , 2026 | 08:40 PM హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప... - రాష్ట్ర సచివాలయంలో హెచ్ఐఎల్‌టీపీ విధివిధానాలను మంత్రి శ్రీధర్ బాబు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. - ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP) విధివిధానాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

Andhra Jyothy23 May, 11:34 pm
ఫ్యూచర్‌ సిటీని రద్దు చేస్తామనడం బీఆర్‌ఎస్‌ బాధ్యతారాహిత్యం

- Home » Telangana » Sridhar Babu Criticizes BRS Over Future City Issue and Reaffirms Life Sciences Park Plan in Telangana ABN , Publish Date - May 24 , 2026 | 05:04 AM ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కాన... - స్వార్థ రాజకీయాలతో ఆ పార్టీ ‘చీప్‌, డైవర్షన్‌ పాలిట్రిక్స్‌’ ఆ భూముల్లో లైఫ్‌ సైన్సెస్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, మే 23(ఆంధ్రజ్యోతి): ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నిర్మాణాత్మక విమర్శలు చేయాలే కానీ... - సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Andhra Jyothy28 May, 05:55 am
ఫ్యూచర్ సిటీలో నిర్మాణ పనులను పరిశీలించిన తెలంగాణ మంత్రులు

ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. హైదరాబాద్, మే 28: ఫ్యూచర్ సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈరోజు(గురువారం) ఫ్యూచర్ సిటీలో ఎఫ్‌సీడీఏ(FCDA) కార్యాలయ నిర్మాణ పనులను మంత్రులు పరిశీలించారు. స్కిల్ యూనివర్సిటీ శాశ్వత క్యాంపస్ పనులను తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్‌సీడీఏ కార్యాలయం, స్కిల్ యూనివర్సిటీ పనులపై మార్గనిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులో పనులు పూర్తి చేయాలని సూచించారు. అనంతరం శ్రీధర్ బాబు, పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. ఆధునిక మౌలిక వసతులతో ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ దేశానికి తలమానికంగా నిలవడం ఖాయమని మంత్రులు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ 103వ జయంతి.. ఘన నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు

Zee Telugu26 May, 10:58 am
Hyderabad Real Estate: మే 28 నుంచి తెలంగాణలో పెరగనున్న భూముల ధరలు... దీనివల్ల కలిగే లాభమేంటి రియల్ ఎస్టేట్ కు బూస్ట్ వస్తుందా..?

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Hyderabad Real Estate: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజుల్లో భూముల మార్కెట్ విలువ పెంపును అమలు చేయనుంది. దీని ప్రకారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల ప్రభుత్వ మార్కెట్ విలువలను భారీగా సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 28వ తేదీ నుంచి ఇది అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా బహిరంగ మార్కెట్ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం ఈ పెంపుదల కార్యక్రమం చేపట్టిందని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ పెంపుదల వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి ఒక రకంగా బూస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఈ పెంపుదల కనీసం ఐదు శాతం నుంచి గరిష్టంగా 100శాతం వరకు ఉండేలా సీలింగ్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. భూములు ధరలు ఎక్కడెక్కడ ఎంత పెరుగుతున్నాయి..: హైదరాబాద్ పరిధిని 350 ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల మార్కెట్ ట్రెండ్ మరియు డిమాండ్‌ను బట్టి ప్రత్యేక రేట్లను ఖరారు చేశారు. హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే ఎకరా కనిష్ట విలువ 1.75 లక్షల నుంచి 2.75 లక్షలకు పెరగనుంది. ఓఆర్ఆర్ లోపల ఎకరా కనిష్ట విలువ 15 లక్షలకు, ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో 10 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల సగానికి