translateexpand_more

Guntur News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 05:57 am
అడ్డదారిలో ఎదగాలనుకుంటున్న ఎమ్మెల్యే గల్లా మాధవి

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అడ్డదారిలో ఎదగాలనుకుంటున్న TDP ఎమ్మెల్యే గల్లా మాధవి

SkyC Media30 May, 06:44 am
సైబర్ క్రైమ్ పోలీసుల నిఘాలో పెద్ది సినిమా నెగెటివ్ క్యాంపెయిన్ ముఠా

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా రిలీజ్ కు ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ల ద్వారా టార్గెటెడ్ నెగెటివ్ ప్రచారం జరుగుతోంది. కొందరు డబ్బులు తీసుకుని మరీ ఈ పెద్ది సినిమా నెగెటివ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కెరీర్ మొదట్లో లుక్స్ పరంగా ట్రోలింగ్స్ ఎదుర్కొన్న చరణ్ ఎప్పుడూ కూల్ గా, ఫ్యాన్స్ తో సహనంగా ఉంటూ తన పనితోనే సమాధానం చెబుతూ వచ్చారు. ఈ సినిమా కోసం చరణ్ తన బాడీని రిస్క్ లో పెట్టి, గాయాలు పడ్డా ఎంతో కష్టపడి పనిచేశారు. గతంలో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సమయంలో కూడా ఇలాంటి నెగెటివ్ ప్రచారం మరియు లీక్ బెదిరింపులు జరిగాయి. ఆ సమయంలో జరిగిన ఉద్దేశపూర్వక నెగెటివిటీ కారణంగా ఆ సినిమాకు కొంత నష్టం కూడా వాటిల్లింది. దీంతో అలర్ట్ అయిన పెద్ది చిత్ర బృందం ఈసారి ముందస్తుగానే కఠినమైన లీగల్ యాక్షన్ తీసుకునేందుకు రంగంలోకి దిగింది. పైరసీని అరికట్టేందుకు చిత్ర యూనిట్ మద్రాస్ హైకోర్టు నుంచి ముందస్తుగా యాంటీ పైరసీ ఆర్డర్ ను కూడా సంపాదించింది. ఇదిలా ఉండగా ఈ పెయిడ్ నెగెటివిటీ వ్యవహారాన్ని పెద్ది సినిమా టీమ్ చాలా సీరియస్ గా తీసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుంటూరు మరియు హైదరాబాద్ నగరాలలో ఇద్దరు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. ఆన్ లైన్

HMTV01 Jun, 04:27 pm
గుంటూరులో పొగాకు రైతుల మహాధర్నా

గుంటూరు: పొగాకు మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు, గిట్టుబాటు ధర సాధన కోసం దక్షిణాదిలోని పలు వేలం కేంద్రాలకు చెందిన సాగుదారులు సోమవారం గుంటూరు పొగాకు బోర్డులో జరిగిన మహాధర్నా లో పాల్గొన్నారు.ఈ మహాధర్నా కు మర్రిపాడు మండలానికి చెందిన డీసీపల్లి పొగాకు బోర్డు పరిధిలోని డీసీ పల్లి రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు మూలి.వెంగయ్య,కార్యదర్శి చండ్ర. నారాయణ స్వామి,జాయింట్ సెక్రటరీ గంగినేని. రవీంద్రబాబు, ఉపాధ్యక్షులు ఓబులు రెడ్డి,శ్రీనువాసులు రెడ్డి, పార్లపలి.జనార్దన్ రెడ్డి,రాటకొండరాములు,నరసింహరెడ్డి, బారెడ్డి.వెంకటసుబ్బారెడ్డి,ఆరికట్ల.శ్రీనువాసులు తదితర క్లస్టర్ సభ్యులు,రైతు నాయకులు,రైతులు 75 మంది పాల్గొన్నారు. ప్రస్తుత మార్కెట్‌ సంక్షోభానికి కారణాలు, రైతులను గట్టెక్కించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు, పొగాకు బోర్డు వ్యవహరించాల్సిన తీరును వివరించారు.ప్రధానంగా ప్రస్తుత మార్కెట్లో వ్యాపారులు గిట్టుబాటు ధరలు ఇచ్చి త్వరితగతిన కొనుగోళ్లు చేసేలా ప్రభుత్వాలు, పొగాకు బోర్డు అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో పాల్గొన్న నాయకులు డిమాండ్‌ చేశారు.

Eenadu24 May, 05:26 am
Guntur: పోలీసులు వేధిస్తున్నారు.. సెల్ఫీ వీడియో తీసుకొని మహిళ ఆత్మహత్య

- గుంటూరు: ఓ కేసులో పోలీసులు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారంటూ మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. - తిరుపతమ్మ అనే మహిళ భర్తతో కలిసి తెనాలి కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తోంది. - అపార్ట్‌మెంట్‌లోని ఓ మహిళ..

Sakshi24 May, 01:40 pm
చంద్రబాబూ.. అంత ఫ్రస్టేషన్‌ ఎందుకు?: వైఎస్‌ జగన్‌

- May 24 2026 6:02 PM | Updated on May 24 2026 6:09 PM తాడేపల్లి: చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధినేత, మాజ... - ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్‌ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారని వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. - ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా?