translateexpand_more

Health News

Latest updates from Telugu Digital news sources.

Sakshi31 May, 03:39 am
పాడు పొగతో మూడింతల సెగ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సిగరెట్‌ తెల్లగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కానీ దాంతో కలిగే నష్టం దాని పొగంత నల్లగా ఉంటుంది. స్టైల్‌గా రెండు వేళ్లతో పట్టుకోడానికి అనువుగా ఉండవచ్చు. కానీ దానితో వచ్చే నష్టాలు వేలు కాదు కదా... లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టినా సరిపోనంతగా లేదా బాగు చేయలేనంతగా భారీగా ఉంటాయి. ఒక్కోసారి జీవితాన్నే మూల్యంగా కోరవచ్చు కూడా. రెండు వేళ్లతో కలిగే మూడు చేతుల

Oneindia Telugu01 Jun, 12:30 am
జూన్ లో కర్కాటకరాశిలో శుక్ర సంచారంతో వీరికి సంపదలు, విలాసాల వెల్లువ

వైదిక జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం, ఐశ్వర్య కారకుడైన శుక్రుడు 2026 జూన్ నెలలో 8వ తేదీన తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం మిదునరాశిలో సంచారం చేస్తున్నాడు. జూన్ 8న కర్కాటక రాశిలోకి ప్రవేశించానున్నాడు. ఈ సంచారం కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అపారమైన ధనలాభం, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు మరియు అదృష్టం కలిసి రానున్నాయి.వృషభ రాశి వృషభ రాశికి శుక్రుడు అధిపతి కావటం కారణంగా వృషభ రాశి వారికి ఈ కాలంలో అయాచిత ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు పైఅధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది మరియు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్ధికంగా కలిసి రావటం వలన విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉంది.కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ శుక్ర సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు వస్తాయి. నూతన ఆదాయ వనరులు లభిస్తాయి. గృహంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. ఇది కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే కాలం.సింహ రాశి సింహ రాశి వారికి శుక్రుని కృప వల్ల పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత వివాదాలు మీకు అనుకూలంగా మారుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. లగ్జరీ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది.జూన్ లో ముఖ్య గ్రహాల రవాణా.. వీరి పంట పండుతుంది!తులా రాశి శుక్రుడు తులా రాశికి అధిపతి కావడం వల్ల ఈ సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మీ వైవాహిక జీవితం ఎంతో

Sakshi29 May, 08:54 am
మైక్రో ప్లాస్టిక్స్ ను తరిమికొడుతున్న కిమ్చి

శరీరంలోని ప్లాస్టిక్‌ రేణువుల పనిపడుతున్న దక్షిణ కొరియా వంటకం వాయు కాలుష్యం కారణంగా శరీరంలోకి చొచ్చుకుపోయి అవయవాల్లో తిష్టవేస్తున్న మైక్రో, నానో ప్లాస్టిక్‌ రేణువులను తరిమికొట్టడంలో దక్షిణ కొరియా పాపులర్‌ వంటకం కిమ్చి ఎంతగానో తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ప్లాస్టిక్‌ రేణువులను అదిమిపట్టి బయటకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతకీ ప్లాస్టిక్‌ పనిపడుతున్న ఆ వంటకంలో ఉన్నది ఏమిటో తెలుసా? ప్రోబయోటిక్స్‌. అంటే లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా అన్నమాట. పులియబెట్టడంతో.. కిమ్చి అనేది దక్షిణ కొరియా సంప్రదాయ వంటకం. క్యాబేజీ, ముల్లంగి, ఇతర కూరగాయలను పులియబెట్టి దీన్ని తయారు చేస్తారు. కిమ్చిని పులియబెట్టడం వల్ల అందులో లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియాకు మైక్రో, నానో ప్లాస్టిక్‌ రేణువులను గట్టిగా అతుక్కునే గుణం ఉందని గుర్తించారు. కిమ్చి వంటి ప్రో బయోటిక్స్‌తో కూడిన ఆహారాన్ని తిన్నప్పుడు అందులోని లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా ఉదరంలోకి చేరి నానో ప్లాస్టిక్స్‌కు అతుక్కుంటుంది. అనంతరం శరీర జీర్ణ ప్రక్రియలో భాగంగా ఆ బ్యాక్టీరియా ఆహారంలోని వ్యర్థాలతోపాటు నానో ప్లాస్టిక్స్‌తో సహా బయటకు విసర్జితం అవుతుంది. నానో ప్లాస్టిక్స్‌ శరరీ అవయవాల్లోకి చేరకుండా అడ్డుకోవాలంటే ఆ ప్లాస్టిక్‌ రేణువులు ఉదరం, పేగుల్లో ఉండగానే విసర్జితం అయ్యేలా చూడటమే ఉత్తమ మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎలుకలపై ప్రయోగాలతో.. ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం నిరూపితమైందన్నారు. ఎలుకలకు అందించిన ఆహారంలో ప్రో బయోటిక్‌ బ్యాక్టీరియా కలిపినప్పుడు వాటి విసర్జితాల్లో నానో ప్లాస్టిక్స్‌ ఆనవాళ్లు ఎక్కువ మొత్తంలో కనిపించాయని పేర్కొన్నారు. పులియబెట్టిన ఆహారం ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని అధ్యయనం చేయడానికి దక్షిణ కొరియా జాతీయ ఆహార సంస్థ వరల్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కిమ్చి పేరిట ఒక విభాగాన్ని

AP7AM01 Jun, 07:44 am
బరువు తగ్గాలా? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ క్యాలరీల లెక్కింపు.. ఏది బెస్ట్

బరువు తగ్గడం ఓ పెద్ద టాస్క్. దీని కోసం మార్కెట్లో కీటో, ఎలిమినేషన్ డైట్ లాంటి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అయితే వీటిల్లో ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’, ‘క్యాలరీ కౌంటింగ్’ అనే రెండు పద్ధతులు బాగా పాపులర్ అయ్యాయి. మరి ఈ రెండింటిలో ఏది బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది? సామాన్యులకు ఏది సులువుగా ఉంటుంది? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం..ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే?ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే ఆహారం తిని మిగిలిన సమయమంతా ఉపవాసం ఉండటం. ఉదాహరణకు 8 గంటల పాటు తిని మిగిలిన 16 గంటలు ఏమీ తినకుండా ఉండటం. ఇలా తినే సమయాన్ని తగ్గించడం వల్ల నిల్వ ఉన్న కొవ్వును కరిగించి శరీరం శక్తిగా వాడుకుంటుంది.రోజులో తినే సమయం ఫిక్స్ అవ్వడం వల్ల ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. రాత్రి పూట లేట్‌గా స్వీట్లు, నమ్‌కీన్ వంటి స్నాక్స్ తినే అలవాటు తప్పుతుంది. రోజంతా ఏదో ఒకటి తినే అలవాటు తగ్గి, ఇన్సులిన్ స్థాయులు మెరుగవుతాయి. ఉపవాసం ముగిశాక ఆకలి ఎక్కువై ఒకేసారి అతిగా తినే ప్రమాదం ఉంది. మన భారతీయ కుటుంబాల్లో రాత్రి విందులు, పండుగల సమయంలో ఈ డైట్ పాటించడం చాలా కష్టం.క్యాలరీల కౌంటింగ్‌ అంటే?మనం రోజూ తీసుకునే ఆహారంలో ఎన్ని క్యాలరీల శక్తి ఉందో లెక్కబెట్టుకుని తినడాన్ని క్యాలరీ కౌంటింగ్ అంటారు. మనం ఖర్చు చేసే క్యాలరీల కంటే తినే క్యాలరీల శాతం తక్కువగా ఉంటే బరువు తగ్గుతాం.నచ్చిన ఆహారాన్ని తినే స్వేచ్ఛ ఉంటుంది. ఏ

TV9 Telugu29 May, 06:52 am
ఉదయాన్నే ఏది పడితే అది తినొద్దు.. బరువు తగ్గి.. స్టామినా పెరగాలనుకుంటే దీన్ని ట్రై చేయండి

ప్రస్తుత తీరికలేని జీవనశైలిలో మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అత్యవసరం. కానీ.. ఏది ఆరోగ్యకరమైనదో తెలుసుకోవడానికి చాలామందికి సమయం ఉండదు. మనం తినే ఆహారంలో అన్ని పోషక విలువలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్లు, హోల్ గ్రెయిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాలు శరీరానికి చాలా ప్రయోజనకరమైనవి.. అలాంటి అద్భుతమైన ఆహారాలలో గోధుమ రవ్వ (Wheat Rava/Dalia) ఒకటి. గోధుమ రవ్వలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా.. దీనిలో పీచుపదార్థం (Fiber), ఐరన్, విటమిన్-B సమృద్ధిగా ఉంటాయి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి, ఆకలిని అదుపులో ఉంటుంది. చాలామంది దీనిని పెద్దగా తీసుకోకపోయినా, బరువు పెరగడానికి, ఆరోగ్యకరమైన కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దీనిని అల్పాహారంగా, మధ్యాహ్న భోజనంలో లేదా రాత్రి భోజనంలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీనిద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. గోధుమ రవ్వలో ఫైబర్లు కూడా అధికంగా ఉంటాయి. ఈ ఫైబర్లు ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావనను కలిగిస్తాయి. దీనివల్ల అనవసరమైన ఆహార కోరికలు తగ్గుతాయి, తద్వారా జంక్ ఫుడ్ తినకుండా ఉండవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక. అంతేకాకుండా, మలబద్ధకం సమస్యను నిర్మూలించడంలో కూడా గోధుమ రవ్వ ఎంతగానో దోహదపడుతుంది. దీనిలోని అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. షుగర్ ఉన్న వ్యక్తులకు గోధుమ రవ్వ సరైన ఆహారం. దీనిలోని తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరంలో గ్లూకోజ్ నియంత్రణను క్రమబద్ధీకరిస్తాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం సులువవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు వారి ఆహారంలో గోధుమ రవ్వను చేర్చుకోవడం మంచిది. రోజూ గోధుమ రవ్వ తినడం వలన శరీర సామర్థ్యం పెరుగుతుంది, మెటబాలిజం కూడా

Sakshi30 May, 02:14 am
ఫిట్ నెస్ ... ఫర్ స్ట్రెస్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. గ్లామర్‌ రంగంలో ఉంటూ ఫిట్‌నెస్‌ ద్వారా ప్రభావం చూపిన అతి కొద్దిమంది వ్యక్తులలో మిళింద్‌ సోమన్‌ ఒకరు. చాలామందికి రిటైర్‌ మెంట్‌ తీసుకునే 60 ఏళ్ల వయసులో ఆయన యువతరానికి గొప్ప స్ఫూర్తిని ఇస్తూనే ఉండడం విశేషం. ‘యూరప్‌ నుంచి ఆఫ్రికా దాకా 15 కి.మీ దూరం సముద్రంలో ఈత కొట్టాను. అదో అందమైన అనుభవం’ అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో

Sakshi28 May, 04:51 am
వైట్ రైస్ వర్సెస్ బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి ఏది మంచిదంటే

ఇటీవలకాలంలో అందరు ఆరోగ్య స్పృహతో పోషకవంతమైన ఆహారానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా భోజనం విషయంలో వైట్‌రైస్‌ కంటే బ్రౌన్‌రైస్‌ని, చపాతీలను, తాజా పండ్లు, కూరగాయలను వినయోగిస్తున్నారు. కొందరు మితంగా వైట్‌ రైస్‌ తీసుకుంటూ ఆకుకూరలు, నట్స్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంతకీ వైట్‌రైస్‌ అసలు తినకపోవడమే మంచిదా?, బ్రౌన్‌ రైస్‌ మాత్రమే ఆరోగ్యానికి మంచిదా? అంటే ఆ ఆలోచనే సరైనది కాదంటున్నారు ICAR–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) డా. ఆదర్శ గౌడ . బ్రౌన్‌ ఆరోగ్యానికి మంచిదనేది నిజమే అయినప్పటికీ పూర్తిగా వైట్‌ రైస్‌ తీసుకోకూడదని కాదు అంటున్నారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య రీత్యా ఏది తీసుకుంటే మంచిదనేది ఆధారపడి ఉంటుందంటున్నారు. అదెలాగంటే.. తెల్లబియ్యం.. తెల్ల బియ్యంలో ఫైబర్ తక్కువగా ఉండటం వల్ల, అది సులభంగా జీర్ణమవుతుంది. కొన్ని ప్రత్యేక సమయాల్లో కొంతమందికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఉదాహరణకు, ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ లేదా ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలు తీవ్రమైనప్పుడు, తప్పక ఫైబర్ తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. అదీగాక తెల్ల బియ్యం త్వరగా ఉడుకుతుంది, తినేందుకు మృదువుగా ఉంటుంది. బ్రౌన్‌రైస్‌ ఇందులో పోషకమైన మొలక, పీచుపదార్థం గల ఊక, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఎండోస్పెర్మ్‌ తదితరాలు ఉంటాయి. దీని గరుకైన ఊక ఉపరితలం కారణంగా నమలడానికి గట్టిగానూ ఉడికేందుకు కాస్త సమయం ఎక్కువ తీసుకుంటుంది. పోలిస్తే.. సమతుల్య ఆహారంలో తెల్ల బియ్యం, బ్రౌన్ రైస్ రెండూ ఉంటాయి. అయితే, తెల్ల బియ్యంతో పోలిస్తే, బ్రౌన్ రైస్‌లో ఊక, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఉదాహరణకు, తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ అనేక బి విటమిన్లు (బి1, బి3, బి6, మరియు బి9)

Sakshi01 Jun, 02:46 am
గంటకు 400 కిలోమీటర్ల వేగం

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మనం ఏదైనా వస్తువును తాకినా లేదా ఏదైనా ఆలోచించినా, ఆ సమాచారం మన నరాల ద్వారా మెదడుకు, అలాగే మెదడు నుంచి శరీర భాగాలకు అత్యంత వేగంగా చేరుకుంటుంది. ఈ సంకేతాలు మన నరాల వ్యవస్థలో ఏకంగా గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేగం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఒక బుల్లెట్‌ ట్రైన్‌ లేదా ఒక

Sakshi26 May, 02:35 am
May 26 2026 7:47 AM | Updated on May 26 2026 7:53 AM ప్రస్తుతం సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో సరికొత్త...

May 26 2026 7:47 AM | Updated on May 26 2026 7:53 AM ప్రస్తుతం సెలబ్రిటీలు ప్రెగ్నెన్సీ విషయంలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేపారు. సోనమ్ కపూర్, కత్రినా కైఫ్ తదితర ప్రముఖ తారలు 30 ఏళ్ల చివరలో లేదా 40 ఏళ్ల వయసులో మాతృత్వాన్ని...

Andhra Jyothy28 May, 08:08 am
నీటి పండ్లు.. పోషకాలు మెండు

ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. మంచిర్యాల: ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటం, ఎండవేడిమి కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీని ద్వారా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించేందుకు నిత్యం సరిపడా నీరు తాగటంతో పాటు వేసవిలో లభించే నీటి శాతం ఎక్కువ ఉండి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తరుచూ తినటం ద్వారా శరీరాన్ని చల్లబర్చటంతో పాటు ఇతర పోషకాలు సైతం అందుతాయని న్యూట్రిషీయన్స్‌ పేర్కొంటున్నారు. వేసవిలో కర్బూజను తరుచూ తీసుకోవటంతో శరీరం చల్లబడటంతో పాటు తక్షణ శక్తి అందుతుంది. మలబద్దకం, జీర్ణ సంబంధ సమస్యలను సైతం దూరం చేస్తోంది. రోగ నిరోధక శక్తిని పెంచి ఒత్తిడిని సైతం తగ్గిస్తుంది. ఇక పండ్లలో రాజు మామిడి పండు వేసవిలో లభ్యమవుతుంది. వేసవిలో ఈ పండును తరుచూ తీసుకోవటంతో జీర్ణక్రియ మెరుగుపడటంతో పాలు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ కాలంలో తప్పకుండా తినాల్సిన అసలైన పండు పుచ్చకాయ. దీనిలో నీటి శాతం అధికంగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి రక్షిస్తోంది. మూత్రంలో కూడా మంటను తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చటం వంటి మేలు జరుగుతుంది. నారింజ, ద్రాక్ష, అరటి పండ్లు, కీవీ, తాటి ముంజలు వంటి పండ్లను తరుచూ తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందే అవకాశాలున్నాయి.

TV9 Telugu01 Jun, 01:30 pm
ఆమ్లా ఆరోగ్య రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

ఆమ్లా ఆరోగ్య రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు!ఆమ్లా ఆరోగ్య రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు! 01 June 2026 TV9 Telugu TV9 Telugu పులుపు, వగరు కలగలిపి వింత రుచిలో ఉండే ఉసిరికాయలంటే చాలా మందకి మహా ఇష్టం. వీటితో ఊరగాయ, రోటిపచ్చడి, పప్పు, రసం ఏది చేసినా వారెవా అనిపిస్తుంది పుల్లపుల్లటి ఆమ్లాతో వంటలు రుచే కాదు ఆరోగ్యం కూడా. ఉసిరిలో ఎన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఎ, సి, ఇ విటమిన్లు, ఐరన్, క్యాల్షియం, సోడియం, పీచు, ప్రొటీన్లతో ఆమ్లా మంచి పోషకాహారం చుండ్రు, వెంట్రుకలు చిట్లడం, రాలడం, పిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలకు చెక్‌పెట్టినట్లవుతుంది. కుదుళ్లు గట్టిపడి కురులు ఒత్తుగా, నల్లగా ఉంటాయి చర్మం పొడిబారదు, ముడతలు పడదు. ముఖానికి మెరుపు వస్తుంది. వయసు మీదపడినట్లవదు. కొలెస్ట్రాల్‌ స్థాయి, రక్తపోటు అదుపులో ఉంటాయి. గుండెజబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది మధుమేహం నియంత్రణలో ఉంటుంది. శరీరంలో చేరిన మలినాలు, వ్యర్థాలు తొలగుతాయి. వీటిలోని ఎ-విటమిన్‌ కంటిచూపును మెరుగుపరుస్తుంది కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. సి-విటమిన్‌ అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా ఉంటుంది. మలబద్ధకం, కడుపుబ్బరం తగ్గుతాయి ఎముకలు, దంతాలకు పటుత్వం వస్తుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నందున జలుబు, జ్వరం వంటి వైరల్‌ ఇన్ఫెక్షన్లను, కొన్ని రకాల క్యాన్సర్లను నిరోధించినట్లవుతుంది హాయిగా నిద్ర పడుతుంది. ఒంట్లో నలతగా ఉన్నప్పుడు ఏవీ రుచించవు. అలాంటప్పుడు వేడి అన్నంలో కాస్తంత ఉసిరి కారం, నెయ్యి కలిపి తింటే నోటికి హితవుగానూ ఉంటుంది. అనారోగ్య లక్షణాలూ మటుమాయమవుతాయి మరిన్ని వెబ్ స్టోరీస్‌ చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్ కుండ Vs ఫ్రిజ్‌.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి

AP7AM01 Jun, 05:14 pm
అసలు సిసలైన వేసవి డ్రింక్ ఇదే

వేసవి తాపాన్ని తట్టుకుని, శరీరాన్ని చల్లగా, శక్తివంతంగా ఉంచుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పానీయం కొబ్బరి నీళ్లు. కేవలం దాహం తీర్చడమే కాకుండా, మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.శరీరానికి తక్షణ శక్తి, హైడ్రేషన్:వేసవిలో చెమట ద్వారా శరీరం కోల్పోయిన నీటిని, ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కొబ్బరి నీళ్లు వేగంగా భర్తీ చేస్తాయి. ఇందులో పొటాషియం, సోడియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి పుష్కలంగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాయి. వ్యాయామం తర్వాత తీసుకునే స్పోర్ట్స్ డ్రింక్స్‌కు ఇది సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం.జీర్ణక్రియ, బరువు అదుపులో..కొబ్బరి నీళ్లలో సహజంగా ఉండే కెటలేజ్, పెరాక్సిడేస్ వంటి ఎంజైమ్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. కేలరీలు చాలా తక్కువగా (100 mlకు సుమారు 19 కేలరీలు) ఉండటం, చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి lựa chọn. ఇది శరీరంలో నీటి నిల్వలను తగ్గించి, ఉబ్బరం సమస్యను కూడా నివారిస్తుంది.అదనపు ప్రయోజనాల కోసం..కొబ్బరి నీళ్ల ప్రయోజనాలను మరింత పెంచుకోవడానికి కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవచ్చు.నిమ్మరసం: విటమిన్ సి అందించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.చియా గింజలు: ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందించి, ఎక్కువసేపు హైడ్రేట్‌గా ఉంచుతాయి.పుదీనా ఆకులు: శరీరానికి చలువ చేసి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి.అయితే, కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివైనప్పటికీ, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు లేదా పొటాషియంపై పరిమితులు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన