translateexpand_more

Tdp Mahanadu News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 01:20 am
మహానాడులో 140 సార్లు జగన్ నామస్మరణ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.

Telugu Times31 May, 04:31 am
లాస్ ఏంజెల్స్ లో ఘనంగా మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకలు

ఎనఆరఐ టీడీపీ లాస్ ఏంజెల్స్ ఆధ్వర్యంలో మహానాడు — 2026 మరియు స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. సుమారు 150 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రవాస తెలుగు ప్రజలు పాల్గొని ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మహానాడు తీర్మానాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రవాస భారతీయుల పాత్ర, అలాగే పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయి. నాయకులు మరియు కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాల పట్ల తమ అంకితభావాన్ని పునరుద్ఘాటించారు. ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకుని కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ వేడుకలు ప్రవాస తెలుగు సమాజంలో పార్టీ పట్ల ఉన్న ఆదరణను, ఐక్యతను మరోసారి చాటిచెప్పాయి. వర్చువల్ గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎనఆరఐ టిడిపి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎనఆరఐ టిడిపి నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట్టి, శ్రీధర్ సాతులూరి, వంశీ గరికపాటి, విష్ణు యలమంచి, ప్రతాప్ మెతరమిట్ట, సురేష్ అయినంపూడి, సురేష్ అంబటి, చందు గుత్తికొండ, శ్రీకాంత్ అత్తోటి, కిషోర్ గరికపాటి, వెంకట్ సుంకర, నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జూమ్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా

Andhra Jyothy31 May, 01:22 am
ఎస్ఐఆర్ పై వైసీపీ హడావుడి చేస్తోంది

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీఎం చంద్రబాబు వారితో చెప్పారు. ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ టీడీపీ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై సీఎం అన్నారు. అలాగే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశంపై జూన్ 2న వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌పై వైసీపీ హడావుడి చేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

కరెంట్‌ పోయింది.. ఊపిరి ఆగింది

టీటీడీకి విద్యుత్‌ బస్సు విరాళం

Sakshi30 May, 06:24 am
నిస్సిగ్గుగా మహానాడులో అల మాట్లాడటానికి సిగ్గులేదా

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిస్సిగ్గుగా మహానాడులో అల మాట్లాడటానికి సిగ్గులేదా

Eenadu29 May, 01:02 am
డీఎస్సీ పోస్టులకు డబ్బులిచ్చినట్లు.. ఒక్కరితోనైనా చెప్పించగలరా

మహానాడు వేదికపై తెలుగు మహిళలతో కలిసి నినదిస్తున్న లోకేశ్‌ ఎంతో పారదర్శకంగా జరిగిన టీచర్‌ పోస్టుల నియామక ప్రక్రియపై జగన్‌ అసత్యాలు ప్రచారం చేయడం దారుణమని మంత్రి లోకేశ్‌ ధ్వజమెత్తారు. ‘టీచర్‌ ఉద్యోగం వచ్చిన ఒక్క అభ్యర్థినైనా తీసుకొచ్చి... నాకుగానీ, అధికారులకుగానీ డబ్బులిచ్చినట్లు చెప్పించగలరా?’ అని సవాల్‌ చేశారు. తప్పు జరిగితే కోర్టులు ఎందుకు క్లీన్‌చిట్‌ ఇస్తాయని ప్రశ్నించారు. మహానాడు భోజన విరామ సమయంలో విలేకర్లతో లోకేశ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డీఎస్సీ ప్రక్రియ పూర్తై ఏడాది కావొస్తుంటే.. జగన్‌ ఇప్పుడు ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అనే ప్రశ్నకు... ‘జగన్‌ ఒక ట్యూబ్‌లైట్‌ కాబట్టి’ అని లోకేశ్‌ బదులిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరగకూడదని వైకాపా నాయకులకు జగన్‌ చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. వారు అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో భయపెట్టి, బెదిరించి ఏకగ్రీవాలు చేశారని, ఆ అనుభవంతో ఆయన అలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ‘మేం ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్లం. జగన్‌ కుటుంబంలా ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించలేదు. ఆయన తాత గురించి అందరికీ అర్థమయ్యేలా జగనే చేసుకున్నారు. బ్రిటిష్‌ వాళ్లతో ఎవరు లాలూచీ పడ్డారు? బెరైటీస్‌ గనుల కోసం ఎవరు ఎవరిని చంపారు? అనే విషయాలన్నీ బయటకు వచ్చాయి’ అని లోకేశ్‌ అన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం తమ పార్టీ బాధ్యత అని లోకేశ్‌ స్పష్టీకరించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందినా, పొందకపోయినా మహిళలకు 33 శాతం టికెట్లను తమ పార్టీ కేటాయిస్తుందని పునరుద్ఘాటించారు. ‘నా తెలుగుదేశం-నా బాధ్యత.. అన్నది ప్రతి ఒక్కరిలోనూ ఇంకిపోవాలి. ఇకపై ఆ మాట చెప్పాకే ప్రసంగాలు ప్రారంభించాలి. ఈ పార్టీ మనదైనప్పుడు, మనమే ఫిర్యాదులు చేయడమేంటి? అధినేతతో నేను చాలా అంశాలపై

HMTV29 May, 02:34 pm
లోకేష్ తో డిబేట్ కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్

Kurnool: లోకేష్‌తో డిబేట్‌కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్! Kurnool: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్.. నిన్న మహానాడులో చంద్రబాబును, లోకేష్ ను పొగడడం జగన్ ను విమర్శించడం తప్ప రాష్ట్రానికి ఎం చేశారో చెప్పలేదు. మాదీ గొడ్డలి పార్టీ కాదు సంక్షేమ అమలు పార్టీ. ప్రజలే నేరుగా వారి ఖాతాలో డబ్బులు వేసిన పార్టీ మది. మిగతా రాష్ట్రాల్లో సెక్టారియేట్ ఒకే దగ్గర ఉంటే జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఊరిలో సెక్టారియేట్ పెట్టి పాలన అందించారు. మద్ది గొడ్డలి పార్టీ అంటున్నారు మీది వెన్నుపోటు పార్టీ కదా. మహిళలు,ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను పెన్షన్ ఇస్తామని వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది. మెగా డిఎస్సీ అని చెప్పి మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించకుండా యువతను వెన్నుపోటు పొడిచారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి జగన్ ను విలన్ గా చేసి చూపిస్తున్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన ఘటనలో మీ హస్తం లేదా. సనాతన ధర్మం పేరు చెప్పిన పవన్ కళ్యాణ్ దేవాలయంలో టీడీపీ మీటింగ్ పెడితే ఎందుకు మాట్లాడడం లేదు. జగన్ ఇచ్చినవి కాక మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు. అభివృద్ధి,సుపరిపాలన,మిగతా అంశాల పై జగన్ డిబేట్ కు రావాలని లోకేష్ అడిగారు. జగన్ కు ఉన్న సబ్జెక్ట్ లో లోకేష్ కు ఇసుమంతైనా లేదు. రెండు సంవత్సర కాలంలో మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో లోకేష్ చెప్పగలరా. జగన్ పాలన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. మా పార్టీ సమన్య కార్యకర్త కూడా లోకేష్ తో డిబేట్ కు రెడీగా ఉంటారు. అలీఖాన్ తన పై చేసిన

Eenadu29 May, 12:37 am
ప్రజా భద్రతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

శాంతిభద్రతలు ప్రవేశపెట్టింది: పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ, శాసనమండలిలో విప్‌ ‘గొడ్డలి పార్టీ ఐదేళ్ల పాటు కొనసాగించిన అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజా భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. 2019 ఎన్నికల్లో సానుభూతి ఓట్ల కోసం సొంత బాబాయ్‌పైనే గొడ్డలి వేటు వేసి గుండెపోటుగా కథలల్లిన కిరాతక మనస్తత్వం ఆ పార్టీ అధ్యక్షుడిది. వారి పాలనలో వందల మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను హతమార్చారు. మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు లెక్కలేనన్ని జరిగాయి. అమరావతి మహిళలపై అక్రమ కేసులు బనాయించారు. అర్ధరాత్రి స్టేషన్లలో నిర్బంధించి మానసికంగా వేధించారు. ఉద్యమంలో ఉన్న నిండు గర్భిణిని బూటు కాళ్లతో తన్నించిన నీచచరిత్ర గొడ్డలి పార్టీది.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అల్లర్లు, హత్యలు, అపహరణలు, గంజాయి కేసులు, దళితులు, గిరిజనులపై నేరాలు, సైబర్‌ నేరాలు గణనీయంగా తగ్గాయి. మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ తీసుకొచ్చాం. మహిళలపై నేరాలు, పోక్సో కేసులకు సంబంధించి 343 ఘటనల్లో కఠిన శిక్షలు పడేలా చేయగలిగాం.. పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం’ అని ప్రభుత్వ విప్‌ పంచుమర్తి అనురాధ అన్నారు. నా దేశం-నా బాధ్యత ప్రవేశపెట్టింది: ఏలూరి సాంబశివరావు (పర్చూరు ఎమ్మెల్యే) ‘వైకాపా ప్రభుత్వంలో ప్రతిపక్ష కార్యకర్తలుగా మనం న్యాయం, ధర్మం కోసం పోరాడాం. ఇప్పుడు రాష్ట్రాన్ని నిర్మించే సమయం వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన ముఖ్యం. రాజకీయం గతంలో రోడ్ల మీద ఉండేది. ఇప్పుడు మొబైల్‌ స్క్రీన్ల మీదకు వచ్చేసింది. ఈ తరుణంలో కార్యకర్తలు ఎంతో బాధ్యతగా ఉండాలి. ప్రభుత్వంపై విశ్వాసం పెంచాలి. ప్రభుత్వ అందిస్తున్న ఫలాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి. మహానాడు కేవలం పార్టీ సమావేశం కాదు. తెలుగు జాతి దశ, దిశా నిర్ణయించే

Andhra Jyothy28 May, 12:32 pm
కూల గొట్టడం, విధ్వంసం చేయడమే గొడ్డలి పార్టీ నైజం

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు, మే 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నీటిపారుదల శాఖకు రూ.18 వేల కోట్ల బకాయిలు వారసత్వంగా ఇచ్చారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయడు తెలిపారు. గుంటూరు రాజధాని అమరావతిలో రెండో రోజు నిర్వహించిన మహానాడులో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. నీటిపారుదల గురించి మాట్లాడాల్సి వస్తే టీడీపీకి ముందు ఆ తర్వాతే అని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లుపెట్టాలి.. ఎప్పుడు పూర్తి చేయాలో సీఎం చంద్రబాబు ల‌క్ష్యంగా పెట్టారని వివరించారు. గొడ్డలి పార్టీ 5 ఏళ్లల చేయలేని పనులు 23 నెలల్లో చేశామని వివరించారు. చెప్పిన మాట ప్రకారం.. హంద్రీనివా పనులు పూర్తి చేసి తొలి ఏడాదిలోనే 727 కిలోమీటర్ల దూరంలోని కుప్పానికి కృష్ణాజలాలు తీసుకెళ్లామని స్పష్టం చేశారు. ఈ ఏడాది జూన్‌లో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్, కర్ణాటక, ఏపీ సీఎంలు తుంగభద్ర గేట్లను ప్రారంభిస్తారని తెలిపారు. కేవలం 22 నెలల్లోనే పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్వాసితుల‌కు రూ. 2,250 కోట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. పూర్తికానీ వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతాంగాన్ని మోసం, దగా చేశాడంటూ వైఎస్ జగన్‌పై మంత్రి నిమ్మల నిప్పులు చెరిగారు. కూట‌మి ప్రభుత్వంలో వెలిగొండ ప్రాజెక్టు కోసం రూ.2,500 కోట్లు ఖ‌ర్చు చేశామని వివరించారు. రూ. 203 కోట్లతో శ్రీశైలం డ్యాం మరమ్మతులు చేపట్టామన్నారు. 23 నెలల్లో భారీ నీటిపారుదల శాఖలో

Eenadu29 May, 01:13 am
రైతును నిలబెట్టింది తెదేపా ప్రభుత్వాలే

అన్నదాతకు అండగా ప్రవేశపెట్టింది: ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు ఎమ్మెల్యే బలపరిచింది: మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యేలు బి.జయనాగేశ్వరరెడ్డి, బెందాళం అశోక్, ఎం.ఉగ్రనరసింహారెడ్డి రాయలసీమలో కరవు నివారణ ప్రాజెక్టులు చేపట్టి పూర్తిచేస్తున్న ఘనత తెదేపా ప్రభుత్వాలదే. చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేపట్టి, 12 లక్షల ఆయకట్టును స్థిరీకరించారు. రాయలసీమలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. సాగులో సాంకేతికత, యాంత్రీకరణ సూక్ష్మ, బిందుసేద్యం, కిసాన్‌ డ్రోన్, ఈ-పంట, అన్నదాతా సుఖీభవ వంటి విధానాలు, పథకాలు ప్రవేశపెట్టింది చంద్రబాబే. ఎన్టీఆర్‌ హయాంలోనే పటేల్, పట్వారీ వ్యవస్థలు రద్దయ్యాయి. చంద్రబాబు పాలనలో నీటి వినియోగదారుల సంఘాలు, రైతుబజార్లు, కొత్తగా మార్కెట్‌ యార్డులు ఏర్పాటయ్యాయి. యువగళంలో లోకేశ్‌ హామీ మేరకు సీమను ఉద్యానహబ్‌గా మారుస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కోల్ట్‌ స్టోరేజీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు వస్తున్నాయి. ప్రభుత్వం మంచి పనులు చేస్తుంటే.. గొడ్డలి పార్టీ నాయకుడు, కార్యకర్తలు రప్పారప్పా అంటూ రక్తం పారిస్తామని ప్రకటిస్తున్నారు. మనం కడతామంటే.. వారు పడగొడతామంటున్నారు. ఆ పార్టీ పాలనలో కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉండేది. అత్యధిక రుణభారం ఉన్న రైతులు ఏపీలోనే ఎక్కువ. ఉన్మాదంతో ఉన్న గొడ్డలి పార్టీకి శాశ్వత సమాధి కట్టాలి. మౌలిక వసతుల రంగంలో పురోగతి ప్రవేశపెట్టింది: సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే బలపరిచింది: మంతెన రామరాజు, ఏపీఐఐసీ ఛైర్మన్‌ తెదేపా అంటే అభివృద్ధికి ప్రతీక. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో రోడ్లు బాగుపడ్డాయి. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం 25,194 కి.మీ. మేర రోడ్లు వేసింది. 2019-24 మధ్య వైకాపా ప్రభుత్వం 1,800 కి.మీ. మాత్రమే నిర్మించింది. గత ప్రభుత్వం రోడ్లు-భవనాలు, జలవనరులు, వ్యవసాయ శాఖలకు మూత వేసింది.

Eenadu29 May, 12:53 am
వైకాపాను పాతాళంలో పాతిపెడతాం

మేం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని చెప్పుకోలేకే గతంలో ఓటమి ఇక ఆ ఛాన్స్‌ జగన్‌కు ఇవ్వం తాత వేటకొడవళ్లతో.. తండ్రి కత్తులతో రాజకీయం జగన్‌ గొడ్డళ్లతో దాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కుట్రలు విధ్వంసం నుంచి వికాసం వైపు తీర్మానంలో విరుచుకుపడిన మంత్రి అచ్చెన్నాయుడు ఈనాడు, అమరావతి: ‘తెదేపా ప్రభుత్వంలో 2014-19 మధ్య చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేక 2019లో ఓడిపోయాం. జగన్‌ చెప్పిన అసత్యాలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు అలాంటి అవకాశాన్ని జగన్‌కు ఇవ్వం. ఆయన ఒకటి చెబితే మేం రెండు మాట్లాడతాం. వాస్తవాల్ని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యపరుస్తాం. మళ్లీ జీవితంలో వైకాపా గెలవకుండా ఆ పార్టీని పాతాళంలో పాతిపెడతాం. పసుపుజెండాను నిలబెట్టుకుంటాం’ అని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మహానాడులో ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ తీర్మానంపై ఆయన ప్రసంగించారు. ‘ప్రజలు అప్రమత్తంగా లేకపోతే రాష్ట్రానికి ఎంత ప్రమాదమో 2019 ఎన్నికలతో తెలిసింది. ఎవరో కొత్తగా పార్టీపెట్టి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామని చెబితే ప్రజలు నమ్మి అధికారాన్ని ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లు దోపిడీ చేశారనే అభియోగం ఉన్న వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించడం ప్రజలు చేసిన పొరపాటు’ అన్నారు. అధికారంలోకి రావడానికి ముందు అమరావతే రాజధాని అన్న జగన్‌... తీరా సీఎం అయ్యాక మూడు రాజధానులు అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టినా సిగ్గురాలేదు. కేంద్రం పార్లమెంటులో రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా మావిగన్‌ అంటున్నారంటే ఆయన్ను ఏమనాలి? తన కుటుంబ నేపథ్యమే ఫ్యాక్షన్‌ పునాదులపై వెలిసిందని జగనే చెప్పారు. ఇప్పుడేమో గొడ్డలి పార్టీ అంటుంటే గింజుకుంటున్నారు. తాత రాజారెడ్డి వేటకొడవళ్లతో రాజకీయాలు

NTV Telugu28 May, 06:02 am
మహానాడులో చంద్రబాబు కీలక తీర్మానం.. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి

TDP Mahanadu: తెలుగుదేశం పార్టీ మహానాడులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు భారత రత్న పురస్కారం ఇవ్వాలని సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ మహానాడులో ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు జాతి ఉన్నంతకాలం ఎన్టీఆర్ పేరు ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ జయంతి ప్రతి తెలుగువారికి పండుగ రోజు అని పేర్కొన్నారు. సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన ఎన్టీఆర్, తన క్రమశిక్షణ, కృషి, నిజాయితీతో సినీరంగంలో అగ్రస్థానానికి చేరుకుని, అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారని చంద్రబాబు కొనియాడారు. రైతుబిడ్డగా మొదలై, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి పాత్రల ద్వారా తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన మహానటుడిగా ఆయన నిలిచారని గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రాంతీయ పార్టీగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీని దేశ రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిపిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కూడా టీడీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎన్టీఆర్ పాలన రైతులకు అండగా, మహిళలకు భరోసాగా, కార్మికులకు అభయంగా, యువతకు దిక్సూచిగా నిలిచిందని తెలిపారు చంద్రబాబు. “సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు” అనే నినాదాన్ని శాశ్వతంగా ప్రజల్లో నాటిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. 1983లో యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించిన నాయకుడు ఎన్టీఆర్ అని చంద్రబాబు అన్నారు. మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి కోరుదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నిన్న జాతీయ

Eenadu28 May, 09:10 am
మహానాడుకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దుష్ప్రచారం

అమరావతి: మహానాడుకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేని కొన్ని దుష్ట శక్తులు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు ఆరోపించారు. తెలంగాణలో తెలుగుదేశం బలోపేతం అయితే తమకు రాజకీయంగా నష్టమని కొందరు ఆందోళన చెందుతున్నారన్నారు. కొందరి స్వార్ధ రాజకీయాలకు తెలంగాణ బలికాకూడదనేది తన ఉద్దేశమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగువారి కోసం పుట్టిన పార్టీ అన్నారు. పార్టీ పుట్టిందే తెలంగాణలో అని, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ నల్గొండలో పోటీ చేశారని బక్కని నర్సింహులు గుర్తుచేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. తెలుగుదేశం (TDP) పార్టీ మహిళల అభ్యున్నతికి పాటుపడుతోందని మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

NTV Telugu27 May, 06:55 am
పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం

TDP Mahanadu: పసుపు జెండా పండుగ మహానాడులో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ పై కీలక సందేశాలు వెలువడ్డాయి. “జై తెలుగుదేశం” నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ సిద్ధాంతాలు, కార్యకర్తల త్యాగాలు, రాష్ట్ర పునర్నిర్మాణ లక్ష్యాలపై భావోద్వేగంగా మాట్లాడారు. ప్రపంచ పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గినా, కార్యకర్తల్లో జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. అన్ని క్లస్టర్లను అనుసంధానిస్తూ పార్టీ శక్తిని మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు. “పసుపు జెండా తెలుగువారి ఆత్మవిశ్వాసం” జాతీయ జెండా దేశానికి గౌరవమైతే, పసుపు జెండా తెలుగువారి గౌరవం, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం జెండా కనిపిస్తే ప్రజల్లో నమ్మకం, భరోసా కలుగుతుందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచే కూడు, గూడు, నీడ వంటి సంక్షేమ లక్ష్యాలతో ప్రజల మధ్య ఉందని గుర్తుచేశారు. విజన్ పాలిటిక్స్‌కు రూపం టీడీపీ అని, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఈ పార్టీ ప్రతీకగా నిలిచిందన్నారు. “45 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం” గత 45 ఏళ్లుగా టీడీపీ ప్రజా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. దాడులు, హింస, హత్యా రాజకీయాలు, అక్రమ కేసులు, వేధింపులు ఎదురైనా పార్టీ వెనక్కి తగ్గలేదన్నారు. టీడీపీ కార్యకర్తల త్యాగాలను గుర్తు చేస్తూ, “చంద్రయ్య లాంటి కార్యకర్తను నరుకుతున్నా.. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ అమరుడయ్యాడు” అని భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కార్యకర్తల స్పూర్తి పార్టీకి చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. “జైలు, అరెస్టులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు” తనను అక్రమంగా జైలుకు పంపారని, నారా

Andhra Jyothy27 May, 04:59 am
టీడీపీ మహానాడు

టీడీపీ మహానాడు ప్రారంభమైంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి మహానాడును ప్రారంభించారు. అమరావతి: వర్చువల్ మహానాడు కారణంగా వాహనాల హోరు తగ్గిందేమో కానీ.. కార్యకర్తల్లో జోరు తగ్గలేదు: సీఎం చంద్రబాబు విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో మహానాడుకు హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ మహానాడు తెలుగువారందరి పండుగ: కేశినేని శివనాథ్ కోటి మంది సభ్యులు ఉన్న పార్టీ టీడీపీ: శివనాథ్ కార్యకర్తల వల్లే ఈరోజు టీడీపీ ఈ స్థాయిలో వుంది: శివనాథ్ మహానాడు వేడుక దృశ్యాలు ఇక్కడ ఇచ్చిన ఎక్స్ పోస్టు‌లో చూడొచ్చు.. పశ్చిమాసియా యుద్ధ వాతావరణం మూలంగా మహనాడును వర్చువల్‌గా నిర్వహిస్తున్నాం: చంద్రబాబు సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అని 44 ఏళ్ల క్రితం పుట్టిన పార్టీ టీడీపీ: చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను పరిచయం చేసింది టీడీపీ: చంద్రబాబు జండర్ ఈక్వాలిటీ, సామాజిక సమస్యలపై టీడీపీ పోరాడింది: చంద్రబాబు విజన్ పాలిటిక్స్‌కు నాంది పలికింది టీడీపీ: చంద్రబాబు టీడీపీ పుట్టుక, ప్రయాణం, ప్రస్థానం అన్నీ అద్భుతాలే.. ప్రతి అడుగు సంచలనమే: చంద్రబాబు అమరావతి: టీడీపీ ప్రతి అడుగు సంచలనమే: సీఎం చంద్రబాబు మహానాడులో ప్రారంభోపన్యాసం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబు 1,875 క్లస్టర్ల వేదికగా మాహానాడు జరగుతోంది: చంద్రబాబు లక్షలాదిమంది కార్యకర్తలు తొలిరోజే అదరగొట్టారు: చంద్రబాబు కడప: ఉమ్మడి కడప జిల్లాలో ప్రారంభమైన మహానాడు మహానాడులో పాల్గొన్న ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జ్ ఎమ్మెల్యేలు మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తొలి ప్రసంగం చేయనున్న లోకేశ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు మాట్లాడనున్న లోకేశ్ టీడీపీ మహానాడులో తెలంగాణ నుంచి నాలుగు తీర్మానాలు విద్య - వైద్యంపై తీర్మానాలు ప్రవేశ పెట్టనున్నారు అనంతపురం: అర్బన్ నియోజకవర్గంలో ప్రారంభమైన మహానాడు పాల్గొన్న జోనల్

Zee Telugu27 May, 02:21 pm
మహానాడులో సీఎం చంద్రబాబు స్పీచ్.. వాళ్ల కోసమే టీడీపీ పనిచేస్తుంది

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Nara Chandrababu Naidu Speech: తెలుగుదేశం పార్టీ నేడు మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వేదికగా వర్చువల్‌ విధానంలో 'మహానాడు' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధిష్టానం నిర్వహించింది. 'మహానాడు' సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేవలం ఎన్నికల కోసం కాకుండా, భవిష్యత్ తరాల (జెన్ జీ, జెన్ ఆల్ఫా) ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఈ మహానాడును ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన మహిళలకు అంకితం ఇస్తూ 'మహిళా మహానాడు'గా ప్రకటించారు. గత విధ్వంసం - రెండేళ్ల సుపరిపాలన.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే గట్టెక్కించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వ్యవస్థలను గాడిలో పెట్టి ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పునరుద్ధరించామని చెప్పారు. అక్రమ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేసి, రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ భారాలు లేకుండా చూశామని తెలిపారు. మహిళా సాధికారత, సంక్షేమం.. మహిళల ఆస్తి హక్కు నుండి నేటి 'తల్లికి వందనం' వరకు అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2.0 కింద ఉచిత

Sakshi29 May, 08:54 am
మహానాడు అని చెప్పి రికార్డింగ్ డాన్సులు వేశారు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. మహానాడు అని చెప్పి రికార్డింగ్ డాన్సులు వేశారు

Eenadu28 May, 06:36 am
తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్

అమరావతి: తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్‌ అని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కొనియాడారు. సినీరంగంలో రాముడు, కృష్ణుడిగా కోట్లాది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రజాసేవ కోసం సినీరంగాన్ని విడిచిపెట్టి తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహానేత ఎన్టీఆర్ అన్నారు. కాంగ్రెస్ అహంకార రాజకీయాలకు ఎదురొడ్డి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నాయకుడన్నారు. 202 సీట్లతో విజయం సాధించి ప్రాంతీయ పార్టీలకు కొత్త దారి చూపిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. రైతుల కోసం భూమి శిస్తు రద్దు చేసి సంక్షేమ పాలనకు నాంది పలికారన్నారు. పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ఎన్టీఆర్ లక్ష్యమని తెలిపారు. మహిళా సాధికారత కోసం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించి, మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. సంక్షేమ పథకాల ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలిచారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. మంత్రి లోకేశ్‌ యువత కోసం యువగళం పాదయాత్ర చేసి ప్రజల్లో నమ్మకం తీసుకొచ్చారని పేర్కొన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

AP7AM27 May, 10:21 am
టీడీపీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర

రికార్డులు సృష్టించడం తెలుగుదేశం పార్టీకి కొత్త కాదని, ఆ పార్టీ ఆవిర్భావమే ఒక తిరుగులేని చరిత్ర, సంచలనమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న మహానాడు వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడు ద్వారా గ్రామ గ్రామానికి, ప్రతి కార్యకర్త హృదయానికి పార్టీ చేరుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మహానాడును ‘స్త్రీశక్తి’ థీమ్‌తో నిర్వహించడం మహిళల ఆత్మగౌరవం, సాధికారత, భద్రత పట్ల టీడీపీకి ఉన్న సంకల్పానికి నిదర్శనమని అనిత పేర్కొన్నారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతోనే నారా లోకేశ్ 33 శాతం సీట్ల కేటాయింపుపై భారీ ప్రకటన చేశారని గుర్తుచేశారు. ఇదే వేదికపై వైసీపీపై హోంమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గతంలో ‘జై జగన్’ అనడానికి నిరాకరించి, ‘జై చంద్రబాబు.. జై తెలుగుదేశం’ అన్నందుకు బీసీ కార్యకర్త తోట చంద్రయ్యను గొడ్డలి పార్టీ రౌడీలు నడిరోడ్డుపై గొంతుకోసి చంపారు" అని మండిపడ్డారు. నాటి జగన్ ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్యాయం చేస్తే.. నేడు చంద్రబాబు ప్రభుత్వం వారికి అండగా నిలిచిందని, మహానాడు పండుగ వేళ చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులు ప్రభుత్వ ఉద్యోగిగా నియమితులయ్యారని అనిత వెల్లడించారు.

Eenadu28 May, 12:59 pm
తప్పెటగుళ్లు’ కళాకారులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ డ్యాన్స్

విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ పరిధిలోని దేవుపల్లిలో రెండో రోజు జరిగిన క్లస్టర్ మహానాడులో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ‘తప్పెటగుళ్లు’ కళాకారులతో కలిసి ఆయన డ్యాన్స్‌ చేసి ఆకట్టుకున్నారు. కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దే పార్టీ తెలుగుదేశమని మంత్రి అన్నారు. ఇదీ చదవండి: జగన్‌.. ఈసారి మీకు ఆ ఛాన్స్‌ ఇవ్వం: అచ్చెన్నాయుడు

Eenadu27 May, 08:20 am
ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తాం

అమరావతి: తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ (Nara Lokesh) కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైనా... అవ్వకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్‌మెంట్‌ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్‌ ప్రకటించారు. ‘‘తెదేపా సిద్ధాంతాలే మన బలం. రాష్ట్రానికి పెట్టుబడిదారులు క్యూ కడుతున్నారంటే అదీ సీబీఎన్‌ కృషి వల్లే. సంక్షేమం, అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా?వైకాపా వేధింపులు తట్టుకోలేక నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఎంతో మంది బీసీ, ఎస్టీ, మైనారిటీ సోదరులను చంపేశారు. అక్కను వేధించవద్దన్న అమర్‌నాథ్‌గౌడ్‌ను ఏకంగా కిరోసిన్‌ పోసి చంపేశారు. దళిత డ్రైవర్‌ సుబ్రమణ్యాన్ని చంపేసి.. డోర్‌ డెలివరీ చేశారు. గొడ్డలి పార్టీ అంటే వైకాపాకు కోపం వచ్చింది. మాది గూగుల్‌.. మీది గొడ్డలి. మాది ఫైటర్‌ జెట్‌.. మీది ఫ్యాక్షన్‌. మాది కియా అయితే.. మీది కిడ్నాప్‌’’ అని లోకేశ్‌ విమర్శించారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Samayam Telugu27 May, 02:11 pm
అర్జున్ ఒకే ఒక్కడు సినిమాకు స్ఫూర్తి చంద్రబాబు.. మహానాడులో కిర్రాక్ ఆర్పీ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 9 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2022లో సమయం తెలుగులో చేరిన వెంకటరమణ.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల సమాచారం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన కథనాలు, రాజకీయ వార్తలతోపాటు ప్రత్యేక కథనాలు అందిస్తున్నారు. స్పోర్ట్స్, జాతీయ, అంతర్జాతీయ కథనాలు, తెలంగాణ వార్తలు అందిస్తున్నారు. సంవత్సరానికి పైగా సమయం వీడియో టీమ్‌లో పనిచేసిన అనుభవం వెంకటరమణకు ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్టు కోసం ఆయన పని చేశారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరమణ ఆసక్తికర కథనాలు, స్పెషల్ ఆర్టికల్స్ రాశారు. ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గానూ 2025, ఫిబ్రవరిలో వెంకటరమణ టైమ్స్ ఇంటర్నెట్ నుంచి వావ్ అవార్డును అందుకున్నారు. వెంకటరమణ ఈనాడు జర్నలిజం స్కూలులో టీవీ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈటీవీలో ఐదేళ్ల పాటు పనిచేశారు. ఏపీ, తెలంగాణతో పాటుగా నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవటం, పాటలు వినడం, క్రికెట్ ఆడటం చేస్తుంటారు.... ఇంకా చదవండి

Andhra Jyothy26 May, 03:36 pm
స్త్రీశక్తి థీమ్‌తో మహానాడు: సీఎం చంద్రబాబు

టీడీపీ మహానాడును ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. అమరావతి: టీడీపీ మహానాడు 2026ను ఈసారి పూర్తిగా వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహానాడు నిర్వహణ, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం చేశారు. గతంలో కోవిడ్ సమయంలో కూడా డిజిటల్ పద్ధతిలో మహానాడు నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మరోసారి వర్చువల్ విధానాన్నే ఎంచుకున్నామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున వర్చువల్ రూపంలో మహానాడు నిర్వహించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. తెలుగువారు ఆసక్తిగా ఎదురు చూసే కార్యక్రమం మహానాడు అని, పార్టీకి అది ఒక భావోద్వేగమని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు ద్వారా పార్టీ ప్రజలకు ఏ సందేశం ఇస్తుందో అన్న ఆసక్తి అందరిలో ఉంటుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1845 క్లస్టర్ల పరిధిలో మహానాడు నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ ఎదుగుదలకు, కార్యకర్తలు నాయకులుగా ఎదగడానికి క్లస్టర్ విధానం ఉపయోగపడుతుందని వివరించారు. ఈసారి 'స్త్రీశక్తి' థీమ్‌తో మహానాడు నిర్వహిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో జరిగే మహానాడులో రాష్ట్రస్థాయి నాయకులు కూడా పాల్గొంటారని సీఎం చంద్రబాబు తెలిపారు. మహానాడులో సరైన మార్గనిర్దేశం చేసుకుని వాటిని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రతినిధులు, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రతి ఒక్కరిలో జవాబుదారీతనం ఉండాలని.. అప్పుడే ప్రజలు విశ్వసిస్తారని అన్నారు. పార్టీ కార్యకర్తలు అన్ని

Eenadu28 May, 12:35 am
మా జీవితాల్లో వెలుగులు నింపారు

ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు గొప్ప ఆలోచన 2014-19 మధ్య పింఛన్లు, ఇళ్లు ఇచ్చి మమ్మల్ని గుర్తించారు ‘మహానాడు’లో ట్రాన్స్‌జెండర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పీఏ వర్షిణి ఈనాడు, అమరావతి: స్వాతంత్య్రం వచ్చాక ఏ ప్రభుత్వమూ, ఏ రాజకీయ నాయకులు చేయని ఆలోచనలు కూటమి ప్రభుత్వంలో చేసి ట్రాన్స్‌జెండర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని ట్రాన్స్‌జెండర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి వ్యక్తిగత సహాయకురాలు (ఏపీ) వర్షిణి చెప్పారు. ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ట్రాన్స్‌జెండర్‌ను నియమించడం ఎవరికీ సాధ్యం కాని గొప్ప ఆలోచనని అభివర్ణించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో పింఛన్లు, ఇళ్లు వంటివి కల్పించి సమాజంలో తమకూ గుర్తింపు తీసుకొచ్చారని వివరించారు. వైకాపా ప్రభుత్వం వెరిఫికేషన్‌ పేరుతో సంక్షేమ ఫలాలకు దూరం చేసి తమ జీవితాలను మళ్లీ చీకట్లోకి నెట్టేసిందని వర్షిణి ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడులో ఆమె మాట్లాడారు. ‘అనేక ఏళ్లుగా ప్రజల కోసం పోరాడుతున్న ప్రతినిధులు పాల్గొన్న ఇలాంటి వేదికపై నాకు మాట్లాడే అవకాశం కల్పించడం గొప్ప విషయం. చేయని తప్పులకు ఎన్నో ఛీత్కారాలు, విమర్శలు, నిందలు.. కన్నీళ్లు, బాధలు, అవమానాలు జీవితాంతం మోస్తున్న సాధారణ కుటుంబంలో పుట్టిన ట్రాన్స్‌జెండర్‌ నేను. మాలాంటి వారికి గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు. పీఏగా నాకు అవకాశం కల్పించిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవికి రుణపడి ఉంటాను’ అని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా

Eenadu27 May, 03:41 pm
తెదేపా మహానాడు.. తొలి రోజు రూ.12 కోట్ల విరాళాలు

అమరావతి: తెదేపా మహానాడు తొలిరోజు విజయవంతంగా ముగిసింది. ప్రవేశపెట్టిన వివిధ తీర్మానాలపై 48 మంది నేతలు మాట్లాడారు. పార్టీకి తొలిరోజు సుమారు రూ.12కోట్ల విరాళాలు అందాయి. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి దంపతులు రూ.5కోట్లు విరాళంగా ప్రకటించారు. ఎంపీ సానా సతీష్‌ రూ.1.5 కోట్లు, మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, భాష్యం రామకృష్ణ రూ. కోటి చొప్పున ఇచ్చారు. మహానాడు చరిత్రలో తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు మాట్లాడే అవకాశాన్ని పార్టీ కల్పించింది. ఎమ్మెల్యే గల్లా మాధవి పీఏ వర్షిణి (ట్రాన్స్‌జెండర్‌) మాట్లాడారు. 2014-19 మధ్య ప్రభుత్వం తమను గుర్తించి పింఛన్లు, ఇళ్లు మంజూరు చేసిందన్నారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తమ జీవితాల్లో మార్పు వచ్చిందని చెప్పారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu27 May, 05:55 am
నాయకులు, కార్యకర్తలు ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ (TDP MahaNadu) నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు.. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, తెదేపా ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌-2047 రూపొందించారన్నారు. 63 శాతం యువతకు పార్టీలో ప్రాధాన్యత దక్కుతోందన్నారు. 26 ఏళ్లకే రామ్మోహన్ నాయుడు ఎంపీ, తర్వాత కేంద్రమంత్రి అయ్యారన్నారు. గంటి హరీష్ 27 ఏళ్లకు ఎంపీ అయ్యారని వివరించారు. గతంలో అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావు లాంటి నేతలు చిన్నవయసులోనే పార్టీలో కీలక నేతలుగా ఎదిగారని పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Eenadu27 May, 04:50 am
తెదేపా మహానాడు’ ప్రారంభం

అమరావతి: తెదేపా పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు (Chandrababu) తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ (Nara Lokesh), పొలిట్‌ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించనున్నారు. ముఖ్య నాయకుల స్పీచ్‌లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్‌లైన్‌లోనే విననున్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

HMTV25 May, 04:13 pm
Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ ‘మహానాడు’ సమరశంఖం.. వర్చువల్ వేడుకలు! Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ల వారీగా వర్చువల్ గా నిర్వహించే తెలుగుదేశం...

Proddatur: ప్రొద్దుటూరులో టీడీపీ ‘మహానాడు’ సమరశంఖం.. వర్చువల్ వేడుకలు! Proddatur: ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలో 12 క్లస్టర్ల వారీగా వర్చువల్ గా నిర్వహించే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మ...

AP7AM24 May, 09:13 am
జగన్ రక్తచరిత్ర అందరికీ తెలుసు.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 'జీరో'నే: మంత్రి నారాయణ

- వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా మంత్రి పి. - నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. - రాష్ట్రంలో రక్తచరిత్ర ఎవరిదో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ బాగా తెలుసని, జగన్ అండ్ కో ఎన్ని అసత్యాలు మాట్లాడినా జనం నమ్మే పరిస్థితిలో లేరని మండిపడ్డారు.