translateexpand_more

Cinema News News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 07:44 am
కమెడియన్ ని హేళన చేశా.. ఆయన మాటలకు ఏడుపాగలేదు

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దివంగత తమిళ హాస్య నటుడు కుమారిముత్తును వెక్కిరించి తప్పు చేశానంటోంది సీనియర్‌ నటి ఊర్వశి. సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాలుగా రాణిస్తున్న ఈ నటి ఎంతోమంది యాక్టర్లతో కలిసి పని చేసింది. సహాయక పాత్రలతో పాటు కామెడీ పాత్రలు కూడా ఇట్టే చేయగలదు. అలా ఎంతోమంది కమెడియన్లతో కలిసి నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కమెడియన్‌ కుమారిముత్తును అవమానించిన విషయం గురించి

Chitrajyothy01 Jun, 08:43 am
నిర్మాతకు భారం తగ్గించే దిశగా

టాలీవుడ్ టాప్ స్టార్స్ లో చాలామంది వందల కోట్ల పారితోషికం పుచ్చుకుంటున్నారని టాక్... వారికి అంత మొత్తాలు ఇస్తున్నదెవరు?... నిర్మాతలు ఏం కావాలి?.. ఇలాంటి మాటలు వినిపిస్తూంటాయి... వాటి వెనకాలే ఓ కహానీ ఉంది... అదేంటో...!

అదీ సంగతి !

టాప్ స్టార్స్ నటించే సినిమాలన్నీ భారీ వ్యయంతో తెరకెక్కుతున్నాయి. పెట్టుబడికి తగ్గ రాబడి రావాలంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్టార్స్ సినిమాలను రిలీజ్ చేయవలసిందే. అందువల్ల వాటిని 'పాన్ ఇండియా మూవీస్'గానే రూపొందిస్తున్నారు.  ఆల్ ఇండియాలో స్టార్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టే వారికి  వందల కోట్లలో రెమ్యూనరేషన్స్ లభిస్తున్నాయి. అంతా బాగానే ఉంది - అయితే ఇకపై స్టార్స్ తో సింగిల్ ప్రొడ్యూసర్ సినిమాలు తీసే పరిస్థితి లేదనీ అంటున్నారు పరిశీలకులు. ఇందులో భాగంగానే కొందరు నిర్మాతలు కలసి ఓ ప్రాజెక్ట్ లో పాలుపంచుకుంటున్నారు. అందులోనూ హీరోలు కూడా పార్ట్నర్స్ గా మారుతున్నారు. దీంతో మొదట్లోనే స్టార్ హీరోస్ కు భారీ పారితోషికాలు ఇచ్చే పరిస్థితి తప్పుతోంది. అలా హై-బడ్జెట్ మూవీస్ ను రూపొందించ గలగుతున్నారు. బిజినెస్ అయిన తరువాత హీరోలు కోరినట్టుగా వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. అదీ సంగతి!

భవిష్యత్ లో మరికొందరు...

స్టార్స్ నటించే సినిమాల్లో వారు సైతం భాగస్వాములుగా మారడం ఆరోగ్యకరమైన అంశమే!. ఎందుకంటే అనవసర ఖర్చులు తగ్గుతాయి. ప్రాజెక్ట్ పై బాధ్యత పెరుగుతుంది. అంతేకాదు, వారు ఆశించిన స్టాండర్డ్స్ లో సినిమాను రూపొందించే వీలు కలుగుతుంది... ఔట్ పుట్ బాగా వస్తే - తప్పకుండా ప్రేక్షకులు సదరు చిత్రాలను ఆదరిస్తారు... అనుకున్న ఫలితం దక్కుతుంది. సినిమాలు దేశవ్యాప్తంగా విడుదల కావడం వల్ల భారీ వసూళ్ళు లభిస్తాయి. ఒకవేళ సినిమాకు టాక్ అంత బాగోక పోయినా నిర్మాతలకు భారీ నష్టాలు

Eenadu28 May, 01:41 am
అద్దె విధానంలోనే పెద్ది’ ప్రదర్శనలు

జులై 3 నుంచి పర్సంటేజీ విధానం అమలు చిరంజీవి హామీతో నిర్ణయాన్ని ప్రకటించిన ప్రదర్శనకారులు ‘పెద్ది’ సినిమాతోనే పర్సంటేజీ విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టిన తెలంగాణ సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌ యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. జులై 3 వరకూ అద్దె ప్రాతిపదికనే ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించాయి. అయితే జూన్‌ 30 లోపు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (ఛాంబర్‌) ఆధ్వర్యంలో ఏర్పాటైన ఉప కమిటీ కొత్త పర్సంటేజీ విధానంపై నిర్ణయం తీసుకోవాలని, జులై 3 నుంచి అమలు చేయాలని కోరాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రదర్శనకారుల తరఫున తెలంగాణ స్టేట్‌ చలన చత్ర వాణిజ్య మండలి ఓ ప్రకటనలో తెలిపింది. ప్రదర్శనకారులు బుధవారం మరోమారు అగ్ర కథానాయకుడు చిరంజీవితో సమావేశమయ్యాక ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఉపకమిటీ కాలపరిమితిలోగా పర్సంటేజీ విధానంపై నిర్ణయం తీసుకొనేలా, ఆ ప్రక్రియని తాను పర్యవేక్షిస్తానని చిరంజీవి ఇచ్చిన హామీ మేరకు ప్రదర్శనకారులంతా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కార్యదర్శి శ్రీధర్‌ ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో ‘పెద్ది’ సినిమా సజావుగా విడుదల అవుతుందని అందులో పేర్కొన్నారు. జులై 3 నుంచి కేవలం పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శనలు జరుగుతాయని అందులో తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

Chitrajyothy26 May, 09:53 am
Kishore boyidapu: ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ టు 'మేము COPలం’ | Chitchat with Dop kishore Kishore boyidapu avm

కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు.. (Kishore Boyidapu) తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వ‌ర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. కెమెరా డిపార్ట్‌మెంట్‌లో చిన్న స్థాయి నుంచి ప్ర‌యాణాన్ని ప్రారంభించిన కిషోర్ బోయిడాపు (Kishore Boyidapu) తెలుగు సినిమాల‌తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల్లోనూ వ‌ర్క్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా నాగబాబు ప్రధాన పాత్రలో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన సిరీస్ 'మేము COPలం’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 17 రోజుల్లోనే తెరకెక్కించ‌టంలో కీల‌క పాత్ర‌ను పోషించిన‌ కిషోర్ బోయిడాపు తన సినీ ప్రయాణం, ఎదురైన సవాళ్లు, సిరీస్‌కి సంబంధించిన ఎన్నో విశేషాల్ని పంచుకున్నారు. నా పూర్తి పేరు దుర్గ కిషోర్ కుమార్. మా ఫ్యామిలీ అంతా ఇండస్ట్రీలోనే ఉండటంతో సహజంగానే నాకు ఇంట్రెస్ట్ ఏర్పడింది. మా నాన్న మమ్మల్ని ఫోటో తీసి.. ఆ ఫోటోలతో కథ చెప్పేవారు. అక్కడే నాకు ఈ ఫీల్డ్‌లోకి రావాలన్న ఇంట్రెస్ట్ వచ్చింది. అలా నాకు కెమెరా మీద చిన్నప్పటి నుంచే ఆసక్తి ఏర్పడింది. 2002లో రవి ప్రసాద్ యూనిట్‌లో కెమెరా అసిస్టెంట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. ఓ నాలుగేళ్ల తర్వాత ముంబైకి వెళ్లాను. అక్కడ మొదటి ప్రాజెక్ట్‌గా ‘స్లమ్ డాగ్ మిలియనీర్’కి కెమెరా డిపార్ట్మెంట్‌లో పని చేశాను. ఆ తరువాత ఇంగ్లీష్ సినిమాలకి కూడా వర్క్ చేశాను. ‘మిషన్ ఇంపాజిబుల్ 4’ వంటి 15 హాలీవుడ్ చిత్రాలకు కూడా పని చేసిన అనుభవం ఉంది. 2012లో ‘బాయ్ మీట్స్ గర్ల్’ అనే సినిమాకి డీఓపీగా పని చేశా. అలా చేస్తున్న టైంలో 2015 లో అనిల్

Eenadu23 May, 09:25 pm
Exhibitors: ఇకపై పర్సంటేజ్‌ విధానంపైనే సినిమాలు ఆడిస్తాం

- తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం ‘పెద్ది’కీ మినహాయింపు లేదు ‘‘రాష్ట్రంలో ఇకపై పర్సంటేజ్‌ విధానంపైనే సినిమాలు ఆడిస్తామ’’ని తెలంగాణ ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. - ఈ విషయంలో ‘పెద్ది’ సినిమాకి కూడా మినహాయింపు లేదని.. - దానికి కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

Eenadu23 May, 08:44 pm
ఆ సన్నివేశాలు చేసేటప్పుడు ఇబ్బంది పడ్డాం

- ‘‘ఇన్నేళ్లు నేను పడిన కష్టంతో పోలిస్తే.. - ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో నటుడిగా చాలా బాగా పేరొచ్చింది’’ అన్నారు హీరో నందు. - అవికా గోర్‌ జంటగా నటించిన ఈ సినిమాని ప్రణవ స్వరూప్‌ తెరకెక్కించారు.

Eenadu23 May, 08:42 pm
మే 23.. ఎప్పటికీ ప్రత్యేకమే

- తన జీవితంలో మే 23వ తేదీ ఎప్పటికీ ప్రత్యేకమేనని కథానాయకుడు నాగార్జున అన్నారు. - అందులోనూ ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమని తెలిపారు. - ఆయన తొలి సినిమా ‘విక్రమ్‌’ విడుదలై శనివారంతో 40ఏళ్లు అయిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Eenadu24 May, 05:27 am
తప్పిపోయి రాలేదు.. వెతుక్కుంటూ వచ్చిన

- ‘‘ఈ లెనిన్‌ గాడు నిప్పు’’ అంటున్నారు కథానాయకుడు అక్కినేని అఖిల్‌. - ఆయన టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ ‘లెనిన్‌’ చిత్రాన్ని మురళీ కిశోర్‌ అబ్బూరు తెరకెక్కించారు. - అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Eenadu23 May, 09:26 pm
Ansiba Hassan: ఆ దూషణలు భరించలేకే రాజీనామా.. నటి అన్సీబా హాసన్‌

- ‘దృశ్యం’ చిత్రాల సిరీస్‌లో మోహన్‌లాల్‌ పెద్ద కుమార్తె అంజు జార్జ్‌ పాత్రలో అలరించారు నటి అన్సీబా హాసన్‌. - ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల అమ్మ(అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌)కు రాజీనామా చేసినట్లు తెలిపారు. - అయితే తాజాగా దీనికి గల కారణం సహ నటుడు టైనీ టామ్, ‘అమ్మ’లోని కొందరు సభ్యులు వ్యక్తిగతంగా కించపరచడం, మతపరమైన దూషణలకు పాల్పడి సంస్థ నుంచి రాజీనామా చేయమని ఒత్తిడి చేశారని ఆమె ఆరోపించారు.

Eenadu23 May, 09:04 pm
ఇక్కడ ప్రీత్‌.. అక్కడ బానీ

- ఇలాంటి పెళ్లిని ఇంతకు ముందెన్నడూ కనివిని ఎరుగరు అంటూ తాను ఇష్టపడిన బానీ అనే అమ్మాయిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంటాడు జస్‌. - కానీ, పరిస్థితుల ప్రభావం వల్ల ఈ జంట మధ్య దూరం పెరుగుతుంది. - ఈ క్రమంలో ప్రీత్‌ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు జస్‌.

Eenadu23 May, 09:33 pm
కలర్‌ టీవీ రిమోట్‌ కోసం ఎన్నికలు

- వైవిధ్యమైన కథలతో, సరికొత్త ప్రయోగాలు చేస్తూ వీక్షకుల్ని అలరిస్తుంది ఈటీవీ విన్‌. - ఈ నేపథ్యంలోనే ‘కథాసుధ’లో భాగంగా ‘కాలనీ సర్కస్‌’ అనే సినిమాతో వినోదాలను రెట్టింపు చేసేందుకు సిద్ధమైంది. - నేటి నుంచి ఈటీవీ విన్‌ వేదికగా ఈ చిత్రం ప్రసారం కానుంది.

Eenadu23 May, 09:32 pm
Ram Charan: స్ఫూర్తి రగిలించేలా ‘పెద్ది’ పోరాటం: రామ్‌చరణ్‌

- జాన్వీ కపూర్, రామ్‌చరణ్, ఏఆర్‌ రెహమాన్, వెంకట సతీశ్‌ కిలారు ‘పెద్ది’ తన మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. - ఇది తన ఫిల్మ్‌ లైబ్రరీలో నంబర్‌ వన్‌గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. - రామ్‌చరణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

Eenadu01 Jun, 01:54 pm
పెద్ది’ చిత్రబృందం విజయవాడ

‘పెద్ది’ చిత్ర బృందం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. కథానాయకుడు రామ్ చరణ్ రోడ్డు మార్గంలో విమానాశ్రయం నుంచి విజయవాడకు చేరుకున్నారు. ఆ విజువల్స్‌ ఇవీ... ఈ వార్త చదివారా: థియేటర్స్‌లో ‘పెద్ది’ హవా.. ఓటీటీలో యాక్షన్‌ హంగామా మిస్సవ్వొద్దు

Eenadu23 May, 08:43 pm
అవన్నీ ఫేక్‌... బాధ్యులపై చర్యలు

- ఏఐ సహాయంతో అసభ్యకర రీతిలో తన ఫొటోలను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ కథానాయిక రుక్మిణీ వసంత్‌. - వ్యక్తిగత గోప్యతను ఉల్లంఘించి ఇలాంటి ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని వ్యాఖ్యానిస్తూ ఎక్స్‌ వేదికగా ఓ నోట్‌ని విడుదల చేశారు. - ‘‘ఏఐ ఉపయోగించి సృష్టించిన నా ఫొటోలను ఆన్‌లైన్‌లో వైరల్‌ చేయడాన్ని నేను, నా టీమ్‌ గమనించాము.