translateexpand_more

Telugu Cinema News

Latest updates from Telugu Digital news sources.

Sakshi01 Jun, 03:37 am
కాజల్ కు ఎంత కష్టమొచ్చింది

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని కాదు.. భలే తెలివిగా బురిడీ కొట్టించారు సార్‌!! పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి మాజీ సీఎం మమతా బెనర్జీకి ఝలక్‌ ఇచ్చారు. వాషింగ్టన్‌: ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్�... బిష్ణ (జమ్ముకశ్మీర్): భారత సరిహద్దుల్�... మన దేశంలో చాలా కుటుంబాలు ఓ మారుమూల గ్�... సాక్షి, తాడేపల్లి: నేడు టంగుటూరి ప్రక�... లక్నో : ప్రతీక్ యాదవ్ (Prateek Yadav ) ఆకస్మిక మ... కేన్సర్‌ పేరు వింటేనే భయపడిపోతాం. ఇక �... సాక్షి, పుణే: మహారాష్ట్రలోని పుణే జిల�... పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS) పేరున... లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (SP) వ్యవస్థాప�... న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 22 లక్షల మంద... తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎప్పటికప్పుడు కొత్త నటీనటులు వస్తూనే ఉంటారు. భారత దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మరో కొత్త ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు పొరుగు రాష్ట్రంలో మకాం పెట్టేసి సొంత రాష్ట్రాన్ని గాలికి వదిలేశారా అని ప్రజలు అంటున్నారు సార్‌! ఒక్కోసారి అనుకున్నది జరగకపోతే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఒక్కసారి డౌన్‌ అయితే మళ్లీ పైకి లేవడానికి సమయం పడుతుంది. ఒక్కోసారి అది కూడా జరగకపోవచ్చు. నయనతార వంటి సీనియర్‌ హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ లెగసీని కొనసాగిస్తున్నారు. కాజల్‌ అగర్వాల్‌ వంటి కొందరు మాత్రం కెరీర్‌ పరంగా కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. కాజల్‌ ఇంతకుముందు పాన్‌ ఇండియా హీరోయిన్‌గా రాణించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రముఖ హీరోలతో

Chitrajyothy01 Jun, 02:05 pm
విడుదలకి సిద్ధమవుతున్న 'ఎల్ జి బీ టీ... ఏ లీగల్ బ్యాటిల్

సామాజిక ఇతివృత్తాల నేపథ్యంలో చిత్రాలను రూపొందించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై సుభాష్ చక్రవర్తి రవడ సహ నిర్మాతగా ట్రాన్స్జెండర్ వ్యక్తుల జీవితాల మీద తీసిన కోర్ట్ రూమ్ డ్రామా 'ఎల్ జి బీ టీ - ఏ లీగల్ బ్యాటిల్'. ఈ సినిమాను ప్రైడ్‌ మంత్ సందర్భంగా జూన్‌ 19న దేశవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

సునీల్‌ కుమార్ రెడ్డి సినిమాలోని నటీనటుల గురించి వివరిస్తూ, 'ఎల్ బి శ్రీరామ్ , ఎస్తర్ నొరోన్హా , రాజు ఖేర్, ఆనంద చక్రపాణి , ప్రీతీ నిగమ్ లాంటి ప్రముఖ నటీనటులతో పాటు చాలా మంది రియల్ ట్రాన్స్జెండర్ యాక్టర్స్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. హిమ రాథోడ్ హీరోయిన్ గా , చంద్రముఖి , లైలా వంటి ప్రముఖ యాక్టివిస్టులు, గే యాక్టివిస్ట్ విష్ణు తేజ చాలా పరిణితితో నటించారు' అని తెలిపారు. ఈ మూవీ టీజర్‌ విడుదల సందర్భంగా నటీనటులు మాట్లాడుతూ, 'తమ జీవితాలని హృద్యంగా సునీల్‌ కుమార్‌ రెడ్డి తెరపై మలిచారని , ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందన్న నమ్మకం ఉంద'ని అన్నారు.

ఇవి కూడా చదవండి:

కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!

టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!

Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!

AP7AM01 Jun, 06:51 am
మగధీర' సెట్స్ లో రామ్ చరణ్ అల్లరి.. ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్ అగర్వాల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో వచ్చిన ‘మగధీర’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. దర్శకధీరుడు రాజమౌళి విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌పై జరిగిన ఒక క్రేజీ అండ్ ఫన్నీ సీక్రెట్‌ను కాజల్ అగర్వాల్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. షూటింగ్ గ్యాప్‌లో రామ్ చరణ్ తనను ఎలా ఆటపట్టించేవాడో కాజల్ గుర్తుచేసుకుంది. మగధీర సినిమాలో గుర్రపు స్వారీ సీన్లు ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఆ సమయంలో రామ్ చరణ్ తన సొంత గుర్రం ‘బదల్’ను షూటింగ్‌కు తీసుకువచ్చాడు. షూటింగ్ బ్రేక్‌లో తనను ఆ గుర్రంపై ఊరేగించడం ఒకెత్తయితే, ఆ తర్వాత చరణ్ చేసిన అల్లరి మరో ఎత్తు అని కాజల్ పేర్కొంది. సెట్‌పై తాను ఎప్పుడు కనిపించినా రామ్ చరణ్ తన గుర్రం పేరు “బదల్.. బదల్” అని పదేపదే గట్టిగా పిలుస్తూ తనను టీజ్ చేసేవాడని చెప్పుకొచ్చింది. ఆ టైంలో చరణ్ చేసిన ఫన్నీ కామెంట్లు, ఆటపట్టించిన విధానం ఇప్పటికీ తన గుండెల్లో అలాగే గుర్తుండిపోయాయని కాజల్ ఆనందం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ తన తాజా చిత్రం ‘పెద్ది’ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Chitrajyothy01 Jun, 05:38 am
విజయ దాహార్తి తీర్చని మే మాసం

మేలో ఎండలు మండిపోయాయి... అయినా ఏసీ ధియేటర్లకు రావడానికి ప్రేక్షకులు జంకారు. థియేటర్లలో సినిమాలను భరించడం కంటే... ఎండ వేడిని తట్టుకోవడమే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారు. చిత్రం ఏమంటే... ఈ యేడాది అత్యధిక చిత్రాలు విడుదలైంది మే నెలలోనే! ఈసారి మే నెలలో ఐదు వీకెండ్స్ వచ్చాయి. దాంతో ఏకంగా 31 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు 21 కాగా, డబ్బింగ్‌ సినిమాలు 10. కానీ ఈ సినిమాల్లో తెలుగులో బ్రేకీవెన్ అయిన చిత్రాలు ఒకటి రెండు మాత్రమే!

మే నెల ప్రారంభమే నీరసంగా మొదలైంది. మే 1న తరుణ్‌ భాస్కర్ 'గాయపడ్డ సింహం' (Gayapadda Simham), సత్య 'జెట్లీ' (Jetlee) మూవీస్‌ వచ్చాయి. ప్రీ రిలీజ్‌ సమయంలో ఈ సినిమాలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఖచ్చితం ఈ సినిమాలు గౌరవ ప్రదమైన విజయాన్ని అందుకుంటాయని అంతా భావించారు. కానీ వారి ఆశలను ఈ వినోదాత్మక చిత్రాలు నిరాశకు గురిచేశాయి.

సెకండ్‌ వీకెండ్‌లో సుమంత్‌ ప్రభాస్‌ 'గోదారి గట్టుపైన', లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', రవిబాబు 'రేజర్‌' వంటి సినిమాలు విడుదలయ్యాయి. పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినా ప్రచారం మాత్రం పెద్ద సినిమాల తరహాలో సాగింది. అదే ఈ సినిమాలకు మైనెస్‌ అయ్యింది. కొద్దిపాటి అంచనాలతో ఈ సినిమాలను చూడటానికి వెళ్ళిన వాళ్ళు సైతం ముఖాలు వేలాడేసుకుని థియేటర్ల నుంచి బయటకు వచ్చారు.

మూడో వారాంతంలో సూర్య 'వీరభద్రుడు' (Veerabhadrudu) , కన్నడ అనువాద చిత్రాలు 'కేడీ, రాక్షసపురం' వంటివి వచ్చాయి. అలానే వెంకట్ 'హరుడు' (Harudu), కిరణ్‌ అబ్బవరం నిర్మించిన 'దూరదర్శిని' వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవేవీ కూడా బాక్సాఫీస్‌ బరిలో తమ సత్తాను చాటలేకపోయాయి. అయితే నెగెటివ్‌

AP7AM01 Jun, 04:42 am
ప్రేక్షకులు దేవుళ్లు.. సినిమా ఓ సేవ

సినిమా చూసే ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని త్వరలో విడుదల కానున్న ‘పెద్ది’ సినిమా హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ అభిప్రాయపడింది. సినిమా తీయడం వారికి చేసే ఓ గొప్ప సేవ అని వ్యాఖ్యానించింది. వారి అభిప్రాయాలే నటీనటులను మరింత రాటుదేలేలా చేస్తాయని తెలిపింది. అవే మమ్మల్ని మెరుగుపరుస్తాయిప్రేక్షకులను అలరించడానికే తాము నిరంతరం శ్రమిస్తామని జాన్వీ పేర్కొంది. సోషల్ మీడియాలో కొందరు సినిమా చూడకుండానే పెదవి విరుస్తుంటారని, అయినా వారి అభిప్రాయాలను తాము పూర్తిగా కొట్టిపారేయలేమని చెప్పింది. ప్రేక్షకుల అభిప్రాయాలు ఎంత కఠినంగా ఉన్నా.. అవి తమ పనితీరును మెరుగుపరుచుకోవడానికి ఎంతో సాయపడతాయని వివరించింది.నిజాయతీ ఉంటే సినిమా ఆడుతుందిమంచి ఉద్దేశంతో పూర్తి హార్డ్ వర్క్‌తో, నిజాయతీగా తీసే ఏ సినిమా అయినా కచ్చితంగా ప్రేక్షకులకు చేరుతుందని జాన్వీ ధీమా వ్యక్తం చేసింది. జనం తొందరగా ఒక అంచనాకు వచ్చేసినప్పటికీ సినిమాలో దమ్ముంటే ఆదరిస్తారని చెప్పింది. ప్రేక్షకులు ఇచ్చే ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను మనస్ఫూర్తిగా స్వీకరిస్తానని స్పష్టం చేసింది.‘పెద్ది’పై నమ్మకంబుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ హీరోగా వస్తున్న ‘పెద్ది’ సినిమాలో జాన్వీ నటించిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో శివరాజ్‌కుమార్, బొమన్ ఇరానీ, జగపతిబాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్‌లో ఇటీవల వరుణ్ ధావన్‌తో కలిసి ‘సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారీ’ సినిమాలో మెరిసిన ఈ భామ ‘పెద్ది’ ఎంతో నమ్మకంతో ఉంది.

SkyC Media31 May, 11:41 am
దాసరి వర్ధంతి వేళ మంచు మనోజ్ ఇండస్ట్రీ పై సీరియస్ కామెంట్స్

దర్శకరత్న దాసరి నారాయణరావు గారి వర్ధంతి మే 30 న జరిగింది. ఈ సందర్భంగా హీరో మంచు మనోజ్ ఆయన ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిశ్రమ పరిస్థితులపై మంచు మనోజ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. దాసరి గారు కేవలం ఒక వ్యక్తి కాదని ఆయన ఒక మూవీ మిషన్ అని మనోజ్ కొనియాడారు. ఏడాదికి 10-15 సినిమాలు తీస్తూ వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించిన ఆయన స్ఫూర్తిని గుర్తుచేసుకోవడం నిజంగా అభినందనీయం. నేటి పాన్ ఇండియా మోజులో పరిశ్రమ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలును ఈ వ్యాఖ్యలు కచ్చితంగా ప్రతిబింబిస్తున్నాయి. మనోజ్ అభిప్రాయం ప్రకారం పూర్వం దాసరి నారాయణరావు గారి హయాంలో సినిమా అంటే ఒక నిరంతర ప్రక్రియగా సాగేది. ఒక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా మరో సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. ఈ వాల్యూమ్ బేస్డ్ సంస్కృతి వల్ల పరిశ్రమకు ఎంతో మేలు జరిగింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒక ప్రమాదకరమైన ధోరణి నడుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో ప్రతి దర్శకుడు పాన్ ఇండియా స్థాయికి వెళ్లాలని ఆరాటపడుతున్నారు. వందల కోట్ల వసూళ్లు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. దీనివల్ల ఒకే ప్రాజెక్ట్‌పై 2-3 ఏళ్లు సమయం కేటాయించాల్సి వస్తోంది. బడ్జెట్లను వందల కోట్లకు పెంచేయడం వల్ల నిర్మాతలపై మోయలేని భారం పడుతోంది. పెద్ద సినిమాలు ఏడాదికి 4-5 మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. దీంతో మిగిలిన రోజుల్లో థియేటర్లను రన్ చేయడం ఎగ్జిబిటర్లకు భారంగా మారుతోంది. ఒక సినిమా ఆలస్యమైతే ఆ ప్రాజెక్ట్ నమ్ముకున్న 24 క్రాఫ్ట్స్ టెక్నీషియన్లు నష్టపోతున్నారు. ఫలితంగా వారు నెలల తరబడి ఖాళీగా ఉండాల్సిన

SkyC Media01 Jun, 03:54 am
రామ్ చరణ్ పెద్ది అడ్వాన్స్ సేల్స్ 800కే మార్క్ దాటాయి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది అడ్వాన్స్ సేల్స్ నార్త్ అమెరికాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ సినిమా జూన్ 3 తేదీన ప్రీమియర్ల ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించిన నార్త్ అమెరికా ప్రీమియర్ల విక్రయాలు ప్రస్తుతం 800,000 డాలర్ల మార్కును దాటి దూసుకుపోతున్నాయి. సినిమా విడుదలకు ముందే అక్కడ అత్యంత భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతుండటం విశేషం. కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ కలెక్షన్లు దాదాపు 620,000 డాలర్లుగా ఉన్నాయి. అప్పుడు సుమారు 22,000 టికెట్లు అమ్ముడుపోగా ప్రస్తుతం ఆ నంబర్ వేగంగా పెరుగుతోంది. జూన్ 4 తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓవర్సీస్ ఓపెనింగ్‌గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ సినిమా 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఒక పల్లెటూరి స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వస్తోంది. ఇందులో హీరో తన గ్రామాన్ని ఏకం చేయడానికి కుస్తీ, క్రికెట్ ఆటలను ఆయుధాలుగా ఎంచుకుంటాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తుండగా శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫలితంగా ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకులలో మరియు అభిమానులలో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో భారతదేశంతో పాటు విదేశాల్లోనూ ఈ సినిమాకు సంబంధించిన టికెట్ల బుకింగ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం

SkyC Media01 Jun, 07:29 am
హీరో నిఖిల్ బర్త్ డే స్పెషల్ స్వయంభూ సినిమా పోస్టర్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుంచి సరికొత్త స్వయంభూ సినిమా పోస్టర్ ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను మరియు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం మొదటి నుంచి ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాలలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. నిఖిల్ కెరీర్ లోనే ఇది ఒక వైవిధ్యమైన ప్రాజెక్ట్ గా రూపొందుతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ క్రమంలోనే సినిమాపై అంచనాలను పెంచేలా ప్రమోషన్ల ప్లాన్ ను సిద్ధం చేశారు. నేడు విడుదల చేసిన స్వయంభూ సినిమా పోస్టర్ లో నిఖిల్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు డార్క్ టోన్ బ్యాక్‌గ్రౌండ్ మరియు ప్రత్యేకమైన టైటిల్ స్టైల్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. దీంతో ఈ కొత్త లుక్ చూసిన ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం ఓవరాల్ గా మాస్ మరియు మిస్టరీ వైబ్ ను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. చిత్ర బృందం ప్రమోషన్లను చాలా గట్టిగా మరియు వినూత్నంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఫలితంగా రాబోయే రోజుల్లో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ స్వయంభూ సినిమా పోస్టర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రమోషన్ల తదుపరి అప్‌డేట్స్ కోసం ప్రేక్షకులు ఎంతో

Chitrajyothy01 Jun, 08:28 am
శ్రీకాంత్ ఓదెల భలే మెలిక పెట్టాడు

‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్‌ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు శ్రీకాంత్‌ ఓదెల. తొలి చిత్రంతోనే దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం నానితో ‘ప్యారడైజ్‌’ చిత్రం రూపొందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రెండో చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా పూర్తయ్యాక చిరంజీవితో కమిట్‌ అయిన సినిమాను సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు. ఈ చిత్రానికి నాని నిర్మాత. ‘ప్యారడైజ్‌’ ఆగస్ట్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ప్యారడైజ్‌, చిరంజీవి చిత్రాలతో శ్రీకాంత్‌ పెద్ద ప్లానే వేసినట్లు తెలిసింది. ‘ప్యారడైజ్‌’కి చిరంజీవి చేయనున్న కథకి ఓ లింక్‌ ఉందట. అది ప్యారడైజ్‌ క్లైమాక్స్‌లో రివీల్‌ అవుతుందని దర్శకుడి సన్నిహితులు నుంచి సమాచారం అందింది. అయితే ఇందులో చిరు నటిస్తారా? లేదా అన్నది కరెక్ట్‌గా తెలీదు కానీ ఆయన పాత్రకు సంబంధించి ఓ లీడ్‌ అయితే ప్యారడైజ్‌లో ఉంటుందట. దీనికి సంబంధించి మరో న్యూస్‌ కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 'ప్యారడైజ్‌' చిత్రానికి ప్రీక్వెల్‌ కూడా ఉంటుందట. దీనిని బట్టి చూస్తే శ్రీకాంత్‌ పెద్ద ప్లానే వేసినట్లు కనిపిస్తోంది.

Chitrajyothy01 Jun, 11:40 am
ఈ ఏడాది ప్రథమార్థానికి పెద్ది’నే దిక్కు

మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు. మే నెలలో సినిమాల మెరుపులు అంతంత మాత్రమే. ఇప్పుడు అందరి చూపు ‘పెద్ది’ (Peddi)పైనే. భారీ అంచనాలతో రాబోతోన్న ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుందనీ, బాక్సాఫీస్‌కు కళ తీసుకొస్తుందని అభిమానులతోపాటు ఇండస్ట్రీ జనం కూడా నమ్ముతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా హవా నడుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానున్న సినిమా కావడంతో సినిమా టీమ్‌ దేశంలోని ప్రధాన నగరాల్లో సినిమాను ప్రమోట్‌ చేస్తోంది. సంక్రాంతి సినిమాల తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం, సమ్మర్‌ సినిమాలు కూడా ఇలా వచ్చి.. అలా వెళ్లిపోవడంతో ఈ సీజన్‌కు ఇదే పెద్ద సినిమాగా నిలిచింది. దీనిపైనే ప్రేక్షకుల ఆశలున్నాయి. అలాగే ఈ సినిమాపై బరువు, బాధ్యత కూడా అలాగే ఉంది. ఈ నెల మూడో తేదీ రాత్రి నుంచి పెద్ది ప్రీమియర్లు షురూ కానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమా జోరు గట్టిగానే ఉంది. ఓవర్సీస్‌లో అభిమానుల హంగామా మామూలుగా లేదు. నార్త్‌లో ‘పెద్ది’ ఎలా ఆడుతోంది అన్నదానిపై ఈ సినిమా స్థాయి ఆధారపడి ఉంటుంది. నార్త్‌ ప్రేక్షకుల దృష్టి సినిమాపై పడటం కోసం రెహమాన్‌తో కలిసి భారీగా ప్రమోట్‌ చేశారు. జాన్వీ కపూర్‌, ఏ.ఆర్‌ రెహమాన్‌, చరణ్‌కి అక్కడున్న గుర్తింపునకు మంచి ఓపెనింగ్స్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇప్పటికే రెహమాన్‌ అందించిన పాటలు సౌత్‌తోపాటు నార్త్‌లోనూ చక్కని ఆదరణ పొందాయి. టీజర్‌, ట్రైలర్‌లకు మంచి స్పందన దక్కింది. స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌ సినిమా

Zee Telugu30 May, 02:32 pm
డైరెక్టర్ రవిచరణ్ నుంచి ఆకట్టుకునే యూత్ చిత్రం జెన్ జి గర్ల్స్’..త్వరలో షూటింగ్ ప్రారంభం

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Gen Z Girls : నల్లమల మూవీ దర్శకుడు రవిచరణ్ నుంచి రాబోతున్న రెండవ సినిమా ‘ నవాబ్’. ఈ సినిమా తుది దశకు చేరుకుంటున్న తరుణంలో తాజాగా మూడో సినిమా ‘జెన్ జి గర్ల్స్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. రవిచరణ్ విషయానికొస్తే.. సాదాసీదా కథలతో కాకుండా.. కొత్త అభిరుచి గల డైరెక్టర్. తన దర్శకత్వ శైలి కూడా సహజత్త్వానికి చాలా దగ్గరగా ఉండేలా తన సినిమాలను తెరకెక్కిస్తున్ారు. అందుకు తాజా ఉదాహరణ ‘నల్లమల’ మూవీ సాధించిన సక్సెస్. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇపుడు ‘నవాబ్’ అంటూ సినిమా చేస్తున్నారు. రవిచరణ్ ఏదైనా సబ్జెక్టును టేకప్ చేసాడంటే స్ట్రాంగ్ విజన్ తో సినిమా రియలస్టిక్ గా ఉండే విధంగా చూసుకుంటారు. వీటితో పాటు ఇప్పటి ప్రేక్షకులు ఏదైతే కోరుకుంటారో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకోవటం ఆయన శైలి. తన లోని దర్శకుడు ఎప్పుడు ప్రతి క్యారెక్టర్ కి పవర్ ఫుల్ జర్నీ ఉండేలా పాత్రల రూపకల్పన చేస్తుంటాడు. ఆ క్యారెక్టర్ యొక్క వాయిస్ ని రిఫలెక్ట్ చేస్తూ ముందుకు సాగుతుంది. క్రియేటివిటీ కి పెద్ద పీట వేసే రవిచరణ్ నుంచి అతి త్వరలో రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్‌తో కూడిన సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుత నేటి

Zee Telugu30 May, 02:13 pm
మౌత్ టాక్ తో దూసుకుపోతున్న నేనెవరు..? మూవీ.. ప్రేక్షకాదరణతో పెరుగుతున్న థియేటర్స్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Nenevaru Runnig Successfully: ఈ వారం రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రలో విడుదలైన సందేశాత్మక వినోదాత్మక చిత్రం “నేనెవరు?” . మే 29న వరల్డ్ వైడ్‌గా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ శుక్రవారం విడుదలైన సినిమా అన్ని ప్రాంతాల్లో ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతూ దూసుకుపోతుంది. అనేక కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో ప్రదర్శితమవుతోందని వారు తెలిపారు. ఆడియన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ టాక్‌తో రోజురోజుకూ థియేటర్ల సంఖ్య పెరుగుతోందన్నారు. మరిన్ని కేంద్రాల్లో చిత్రాన్ని ప్రదర్శించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. “నేనెవరు?” చిత్రానికి ప్రేక్షకులు ఇంత గొప్ప ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. మంచి కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తుండటం హ్యాపీగా ఉందన్నారు. ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాను ఆదరించడం తనకు మరింత సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. చిత్ర దర్శకుడు చిరంజీవి తన్నీరు, నిర్మాతలు అండేకర్ జగదీష్ బాబు, సకినాన భూలక్ష్మి, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేసారు. అలాగే సాయికిరణ్, జోగిని శ్యామల తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారన్నారు. సినిమాలోని భావోద్వేగాలు,

Zee Telugu31 May, 01:17 pm
బంగారం థ్యాంక్యూ.. రెండో భార్యకు నాగచైతన్య బర్త్ డే స్పెషల్ విషెస్

Naga Chaitanya Birthday Wishes To Sobhita Dhulipala: తన రెండో భార్యకు సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ప్రత్యేకంగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు. వారిద్దరి ప్రేమ ఎంత గాఢంగా ఉందో ఆ పోస్టులను బట్టి అర్థమవుతోంది. తన భర్త చెప్పిన విషెస్‌కు అంతే క్యూట్‌గా శోభిత ధూళిపాల రిప్లయి ఇచ్చింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సినీ పరిశ్రమలో రెండో వివాహం చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటున్న జంట నాగచైతన్య, శోభిత హాయిగా ఉంటున్నారు. వారి రెండో జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఆ జంట అప్పుడప్పుడు తమ ప్రేమను బహిరంగంగా వ్యక్తపరుచుకుంటున్నారు. తాజాగా మరోసారి వారు తమ ప్రేమబంధాన్ని పంచుకున్నారు. మే 31వ రోజు శోభిత దూళిపాల పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా తన భార్య శోభితకు నాగచైతన్య సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో ఉన్న ఫొటోలను పంచుకుంటూ చైతూ ప్రత్యేక పోస్ట్ పెట్టారు. 'హ్యాపీ బర్త్‌ డే మై లేడీ శోభిత. నీతో జీవితాన్ని పంచుకునే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడిని' అంటూ రాసుకున్నాడు. ఇది చూసిన శోభిత 'థ్యాంక్యూ బంగారం' అని రిప్లయి ఇచ్చారు. దీనికి నెటిజన్ల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. సమంతతో విడాకులు పొందిన నాగచైతన్య కొన్ని నెలల తర్వాత హీరోయిన్‌ శోభిత ధూలిపాలను 2024 డిసెంబర్‌లో రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగిన అనంతరం వీరిద్దరూ హాయిగా జీవితాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కొన్ని సినిమాలతో బిజీగా ఉండగా.. శోభిత తన మోడలింగ్‌లో ఉన్నారు. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా నిత్యం సోషల్‌ మీడియాలో శోభిత

Chitrajyothy30 May, 12:04 pm
ఛాట్ బస్టర్స్ గా 'చెన్నై లవ్ స్టోరీ' సాంగ్స్

'కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్ (SKN), సాయి రాజేశ్ (Sai Rajesh) కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా 'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story). కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), శ్రీగౌరి ప్రియ (Sri Gouri Priya) జంటగా నటిస్తున్న ఈ సినిమాకు సాయి రాజేశ్ కథను అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, మెలొడీ బ్రహ్మ మణిశర్మ (Mani Sharma) సంగీతాన్ని సమకూర్చారు.

'చెన్నై లవ్ స్టోరీ' పాటల గురించి మేకర్స్ చెబుతూ, ' మా సినిమా నుంచి విడుదల చేసిన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ఆదరణతో ఛాట్ బస్టర్స్ గా మారుతున్నాయి. ఫస్ట్ సింగిల్ 'తొలి ప్రేమేం తోపు కాదే..' ఇప్పటికే హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకోగా, రీసెంట్ గా ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి చేతుల మీదుగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'వదలనే..' పాట కూడా ఇన్ స్టంట్ గా సక్సెస్ అయ్యింది. ఇలా రిలీజ్ చేసిన ప్రతి పాట ప్రేక్షకుల ఆదరణ పొందుతూ సినిమా మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ జర్నీ చేస్తోంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. జూలైలో ఈ చిత్రాన్ని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్

అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!

NBK111:

AP7AM30 May, 01:25 pm
కాలేజీల్లో సినిమా ప్రమోషన్స్ దండగ.. డిజిటల్ మీడియానే ముఖ్యం

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తాజాగా మూవీ ప్రమోషన్స్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ‘రిస్క్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన... ప్రస్తుత చిత్ర పరిశ్రమలో ప్రచారాల పేరిట జరుగుతున్న ట్రెండ్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్స్ అంటూ భారీగా ఖర్చు చేస్తూ, కాలేజీల చుట్టూ తిరుగుతూ స్టూడెంట్స్‌ను కలుస్తున్నారని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. అయితే, అక్కడ గోల, ఈలలు, అరుపులు తప్ప.. ఒక్క విద్యార్థి కూడా తర్వాత థియేటర్ కి వచ్చి సినిమా చూడటం లేదని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియజేశారు. కాలేజీలకు వెళ్లి ప్రమోషన్ల పేరిట డబ్బును వృథాగా తగలెయ్యద్దని ఆయన సూచించారు. ఆ ఖర్చుకు బదులుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను సరైన పద్ధతిలో ఉపయోగించుకుని, సినిమాను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని హితవు పలికారు.

Zee Telugu01 Jun, 06:39 pm
తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం.. అమ్మ శ్రీదేవి ఇదే చెప్పేది

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Peddi Movie Pre Release Event: రామ్‌ చరణ్‌తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్‌లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్‌ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్‌ పునరుద్ఘాటించారు. Also Read: Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్‌ చరణ్‌ భావోద్వేగం విజయవాడలో సోమవారం జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో సినీ నటుడు రామ్‌ చరణ్‌తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్‌ కొన్ని విషయాలపై మాట్లాడారు. 'పెద్ది సినిమాలో ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే.. మీ ఐడెంటిటీని, మీ జీవితానికి ఉన్న అర్థాన్ని కనుక్కోవడం. తన ఐడెంటిటీ ఈ భూమితో, ఇక్కడి ప్రేక్షకులతో ఎంతో లోతుగా కనెక్ట్ అయి ఉంది' అని తెలిపారు. 'సినిమా విడుదల కాకముందే నాకు చాలా విషయాలను ఇచ్చింది. రామ్ చరణ్‌తో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు' అని రామ్‌ చరణ్‌పై జాన్వీ కపూర్‌ ప్రశంసలు కురిపించారు. 'దర్శకుడు బుచ్చిబాబు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్. డీఓపీ రాండీ, సంగీత లెజెండ్ ఏఆర్ రెహమాన్, ప్రొడ్యూసర్ సతీష్, ప్రవీణ్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం' అని జాన్వీ కపూర్‌ తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, సినిమా గురించి అమ్మ (శ్రీదేవి) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు సర్వస్వం' అని జాన్వీ పేర్కొన్నారు. Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్‌.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రసంగం అనంతరం యాంకర్‌ సుమ హీరోయిన్‌ జాన్వీని కొన్ని ప్రశ్నలు అడిగారు. దర్శకుడు బుచ్చిబాబును 'రౌడీ డైరెక్టర్' అని ఎందుకు అన్నారని ప్రశ్నించగా.. 'ఆయన (బుచ్చిబాబు) ప్రతి టేక్ అయిపోయాక అదిరిపోయింది అమ్మా.. అదిరిపోయింది. కానీ మళ్లీ ఒకసారి టేక్' అని జాన్వీ కపూర్‌ వివరించారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వెంటనే ఇంకో టేక్ అడిగేవారని సరదాగా ఆయనను ఇమిటేట్ చేసి జాన్వీ చూపించారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని డైలాగ్‌ను జాన్వీ కపూర్‌ చెప్పారు. 'ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా' అని చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు. ఈ వేడుకకు హాజరైన నటుడు జగపతి బాబు ప్రసంగిస్తూ.. '1962లో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజిని దేవి హాస్పిటల్‌లోనే నేను పుట్టా. గవర్నర్‌పేటలో ముంతకింద పప్పు తింటూ, సెలవులన్నీ ఇక్కడే గడిపా' అని గుర్తుచేసుకున్నారు. పెద్ది సినిమా పరిశ్రమకు.. డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కు ఒక పెద్ద దిక్కు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద సమేత తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు తనకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని.. ఇందులో తాను 'అప్పలసూరి' పాత్ర చేస్తున్నా. ఇది నా కెరీర్‌లోనే ఉత్తమ పాత్ర అవుతుంది' అని తెలిపారు. 'రామ్ చరణ్ ఈ సినిమాలో తన మెగా పవర్ ఏమిటో చూపిస్తాడు. సినిమాలో ప్రతి షాట్ సిక్సర్‌లా ఉంటుంది. Also Read: IPL Final Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి.. ఐపీఎల్‌ 2026 చాంపియన్‌ బెంగళూరు

Chitrajyothy31 May, 04:50 am
ముగ్గురు పిల్లలని ఎందుకన్నాను అంటే

అప్పుడెప్పుడో ఎన్టీఆర్‌ సరసన ‘దేవర’లో మెరిసి, బాలీవుడ్‌ చెక్కేసిన జాన్వీ కపూర్‌(Janhvi Kapoor)... ఈసారి ‘పెద్ది’తో(Peddi) జోడి కట్టి జోరు మీదుంది. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ (Ram Charan) రస్టిక్‌ లుక్‌తో కనిపిస్తుంటే... అచ్చియమ్మగా తన గ్లామర్‌లుక్‌తో ఆకట్టుకుంటోంది జానూ. ఈ సందర్భంగా ఆమె చెబుతున్న కొన్ని క్యూట్‌ కబుర్లివి...

‘పెది’ సినిమాలో హీరోయిన్‌గా ముందు నా సోదరి ఖుషీకపూర్‌ అనుకున్నారు బుచ్చిబాబు. కానీ ఆ తర్వాత ఆ ఆఫర్‌ నా దగ్గరకి వచ్చింది. అచ్చియమ్మగా ఓ విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నా.

నేనుండేది ముంబాయిలో కానీ హైదరాబాద్‌ నాకు రెండో ఇల్లుగా అనిపిస్తుంది. ఇక నుంచి రెగ్యులర్‌గా తెలుగుతో పాటు.. తమిళ సినిమాల్లో కూడా కనిపించాలనుకుంటున్నా.

నాకు వేటికైనా ముద్దు పేర్లు పెట్టడం అలవాటు. పెంపుడు జంతువులకే కాదు... కొన్నిసార్లు వస్తువులకు కూడా ముద్దుపేర్లు పెట్టేస్తుంటా. అలా నా వాటర్‌ బాటిల్‌కి ‘చుస్కీ’ అని పేరు పెట్టా.
నేను జ్యోతిషం నమ్ముతా. నాది మీనరాశి. ఈ రాశిలో పుట్టినవారు ఎక్కువగా పగటికలలు కంటారట. అదేం మహిమో తెలియదుగానీ నాకూ ఆ అలవాటు ఉందండోయ్‌...

చిన్నప్పుడు నాన్నతో సిగరెట్‌ మానిపించడానికి... బాత్‌రూమ్‌లోకి సిగరెట్స్‌ తీసుకు వెళ్లి వాటికి టూత్‌పేస్ట్‌ పూసేదాన్ని. అలాగే సిగరెట్స్‌ కనిపిస్తే వాటిని విరిచేసేదాన్ని. అంత కోపంగా ఉండేది వాటిని చూస్తే.

ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌. నా చుట్టూ ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాల్సిందే. నాకొక వింత అలవాటు ఉంది. కొన్నిసార్లు నాలో నేను మాట్లాడుకుంటుంటా. అది కూడా ఎప్పుడో

Telugu Cinema News Keyword | Telugu Digital